అందమైన నా ఊహల మేడకు రూపం నువ్వు
అందీ అందని నా ఆశలకు ప్రతిరూపం నువ్వు
మొదటిసారి నీతో మాట్లాడిన ఘడియ
మొదటి సారి నిన్ను కౌగిలించుకున్న సమయం
మొదటిసారి నువ్వు నాతో బైక్ పై రావడం
నువ్విచ్చిన మొదటి ముద్దు.....
అది నా మదిలో చెదరని స్వప్నం
ఉహకు అందని అందం నీది,
అది అందుకోలేని జన్మ నాది......
నీడనిచ్చిన చెట్టును మరుస్తానేమో....
కాని జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నిన్ను ఎప్పటికి మరవలేను
3 మీ మనసులోని మాటలు:
nice one:)) అది అందుకోలేని జన్మ నాది annaruga andani draksha pullanemoo alochinchandi...
అవును శృతి గారు....అది నాకు అందని ద్రాక్షే......
A Little pregress every day....
....adds up to
BIG results!
Post a Comment