కంటితో చుసెవన్ని నిజాలు కావు
చెవితో విన్నవన్ని అబద్దాలు కావు
అలాగని మనం చుసెవన్నీ అబద్దాలు కావు...నిజాలు కావు....
నిజం నిలకడగా తెలుస్తుంది.....అబద్దం ఆలస్యంగా తెలుస్తుంది
ఏదైనా ఆలోచించేటప్పుడు మెదడు తో ఆలోచించకు
నీ మనసుతో ఆలోచించు....
ఎందుకంటే మెదడు నీ మాట వినదు
మనసు మాత్రమె నీ మాట వింటుంది కనుక
నువ్వు చేసేది, చూసేది మంచో, లేక చెడో
నీ మనసుకే తెలుస్తుంది
0 మీ మనసులోని మాటలు:
Post a Comment