ప్రేమ అనేది ఒక పక్షి లాంటిది, అది ఎప్పుడు ఎక్కడ వాలుతుందో తనకే తెలియదు,
ఇష్టపడితే ప్రేమించాలి గాని హిమ్సించొద్దు,
ఇష్టం అనేది మనసులోంచి రావాలే గాని బ్రెయిన్ లోనుండి రాకూడదు
ప్రేమలో కసి ఉండాలి....అది ఎలాగంటే నాలా ఇంకెవరు ప్రేమించకూడదు అని,
మనసులో తపన ఉండాలి నువ్వే నా సర్వస్వమని
మనిషికి ఉండేది ఒకే హృదయం, అందులో ఒకరికే చోటు
ప్రేమ అనేది తెగిన గాలి పటం కాకూడదు,
మనం వచ్చే వరకు ట్రైన్ ఆగదు, దాని టైం దానికే,
అలాగే మనకు ప్రేమ పుట్టే వరకు ఆగకూడదు,
మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళని ప్రేమించాలి....
ప్రేమను వెతుకుతూ వెళ్ళకు, ప్రేమే నీ చెంతకు చేరుతుంది.
7 మీ మనసులోని మాటలు:
ఏంటో ఒకేరోజు ఇద్దరం ఒకే టాపిక్??:-)
EDARAM OKY TOPIC ANTY MADAM..
chala bagundhi
పద్మర్పిత గారు....నిజంగా అసలు ఉహించాలేదండి, ఇద్దరం సెం టాపిక్..బాగుందండి
chala bagundandi....superb
Anonymous...gaaru....
padmarpita madam & nenu oke roju oke topic gurunchi blogs lo pettamu anukokunda. so
ఏంటో ఒకేరోజు ఇద్దరం ఒకే టాపిక్??:-)
ani padmarpita gaaru annaru....
@ eekshith m
thanx for your comment andi....keep watch my blog
Post a Comment