RSS

Thursday, February 18, 2010

ప్రేమా నీకు వందనం.......


రాతిబండ లాంటి నన్ను నీ ప్రేమతో....."పండు" మంచి బాలుడు అనేలా చేసావు
జీవితమంటే ఇంతే అనుకున్న నాకు...కాదు ఇంకా ఉందని నిరూపించావు
నువ్వు కనుక కరునించకపోయుంటే....ఈ పాటికి నా జీవితం అంతం అయుండేది
నువ్వంటే నాకు ఇష్టం కాదురా.....ప్రాణం
నువ్వు కనపడని రోజు.....నాకు రోజు గడవదు
గాలి నన్ను తాకినా....నీ స్పర్శే అనుకుంటా
గుండెల్లో ఒదిగిపోయిన ఓ ప్రియతమా....
దూరంగా ఉన్నా నన్ను మాత్రం మరవకు
నా ముందు నన్నే కొత్తగా నిలిపిన ప్రేమా నీకు వందనం.......

3 మీ మనసులోని మాటలు:

Unknown said...

బుజ్జి.......ఇది ప్రేమికులరోజు రాసిందిరా.....ఆరోజు కుదరక ఈరోజు బ్లాగ్ లో పెట్టాను......

Anonymous said...

Pandu sir super ga undi....

Unknown said...

thanx bujji.........

Post a Comment

 
29501