RSS

Wednesday, April 18, 2012

మాత్రుదేవోభవ.........



మాతృత్వం కూడ ఓ ఉద్యొగమైతే...
ప్రపంచంలొ అత్యతిక జీతం అమ్మకే ఇవ్వాలి...
అమ్మ ముద్దల వెనుకే కాదు...
అమ్మ దెబ్బల వెనుక కూడ అపారమైన ప్రేమ ఉంటుంది...
దేవుడు సర్వాంతర్యామి అనడానికి ఒకటే సాక్ష్యం...
సృష్టిలొ ప్రతి జీవికి అమ్మ ఉండటం...
నీకంటు ఓ అస్తిత్వం లేనప్పుడు...
నిన్ను కొరుకునేది అమ్మ...
నువ్వెలా ఉంటావొ తెలియనప్పుడు...
నిన్ను ప్రేమించేది అమ్మ...
జీవితాన్ని వరంగా ఇచ్చిన అమ్మకు...
నేనేమిచ్చిన తక్కువే...
బాల్యంలొ చలిపులికి వణుకుతుంటే...
వెచ్చని తన కౌగిలొ నిద్రపుచ్చుతుంది...
సమస్యలతొ సతమతమవుతుంటే...
ఆరాధనతొ నిండిన తన ప్రార్ధనతొ కాపాడుతుంది..
అమ్మ నీకు ఇదే నా పాదాభివందనం.........

8 మీ మనసులోని మాటలు:

Anonymous said...

చాలా బాగుందండి కవిత.simply superb..

♛ ప్రిన్స్ ♛ said...

పండు గారు హృదయాన్ని కదిలించారు కవిత చాల చాలా బాగుంది... చాలా చాలా ధన్యవాదములు...

రవిశేఖర్ హృ(మ)ది లో said...

అమ్మ గురించి చాలా బాగా వ్రాసారు.ఎంత వ్రాసినా తరగనిది అమ్మ ప్రేమ . నేను "అమ్మ ప్రేమ గుర్తుంటే జన్మ భూమి మన వెంటే"అనే కవిత వ్రాసాను గమనించగలరు.

Unknown said...

అమ్మ గురుంచి ఎంత చెప్పిన చాల తక్కువే, ANYWAY THANX FOR UR COMMENTS FRDZ, KEEP WATCH MY BLOG........

శృతి said...

very nice awesome lines.....

Unknown said...

thanx shruti

మహి said...

అమ్మ గురించి వ్రాసిన కవిత లోని మధురం.తెలీకుండా తెలియ జేయడానికి మీ కవిత చాలా భాగాఉన్నది.

Unknown said...

thanx mahi gaaru.............!

Post a Comment

 
29501