నేను నా జీవితం లో సంతోషంగానే ఉన్నాను
ఇప్పుడు నాకు 14 నెలల పాప కూడా ఉంది,
భార్య, పిల్లలను పోషించే జీతం కూడా సంపాదిస్తున్నాను
సంపాదిస్తున్న జీతం తో కూడా సంతోషంగానే ఉన్నాను
సంపాదిస్తున్న పనిలో కూడా సంతోషంగానే ఉన్నాను
మొన్నటి మొన్న మా పాప మొదటి పుట్టిన రోజు కూడా బ్రహ్మాండంగా చేశాను
రోజు ఉదయం ఆఫీసు కు వచ్చే సమయంలో
మా పాపను బైక్ పై ఒక రైడ్ వేయించడంలో కూడా సంతోషంగానే ఉన్నాను
తన ముద్దు ముద్దు మాటలతో "నాన్న..నాన్న" అంటుంటే, నేను ఎంతో సంతోషంగా ఉన్నాను
నేను బయటకి వెళ్ళేటప్పుడు నాకు "బై, బై " అంటూ చేతులు ఉపుతూ ......ఫ్లైయింగ్ కిస్ ఇస్తుంటే ఇంకా ఇంకా
సంతోషంగా అనిపిస్తుంటది .......ఇన్ని సంఘటనలు చాలవా? నేను సంతోషంగా ఉన్నను అనడానికి....
సంతోషం అనేది బయటకి చెప్పితేనే సంతోషంగా ఉంటామా ఏంటి ??
3 మీ మనసులోని మాటలు:
మీ సంతోషానికి సంతోషంగా ఉందండి..:))
than q very much ధాత్రి gaaru....
రామ్ కుమార్ శర్మ గారు.....ఇప్పుడేమంటారు........నా సంతోషం మీక్కూడా సంతోషం కలిగిస్తుందని ఆశిస్తున్నాను.....
Post a Comment