నువ్వు నాతో లేని ఈ దేహం పై,
నాకు మొహం లేదు,
ముక్కలు చేసిన ఈ గుండెకి,
ఇక గాయమన్నది తెలియదు...
చిన్న ఆశేదో ఇంకా మిగిలి వుంది,
అందుకే వేచి చూస్తున్నా,
కలిసి రాని కాలానితో పోటి పడలేక,
కలిసి వచ్చే కాలానికై ఎదురుచూస్తున్నా,
నీ తోడు లేని ప్రతి క్షణం,
నిన్నే కలవరిస్తున్నా...
నేనింకా జీవించి ఉన్నానంటే,
మన ప్రేమ ఇంకా చావలేదనుకుంటున్నా...
5 మీ మనసులోని మాటలు:
మన ప్రేమ ఇంకా చావలేదనుకుంటున్నా.. ఈ వర్డ్ చాలా చాలా బాగుంది... నిజమైన ప్రేమకు చావు ఉండదు.. సూపర్..
chaalaa chaalaa baavundi
@ shruti
thanx andi.....premaku chavu ledu ani cheppinanduku....aina premaku chavunte manishi premanu ela premistadu....ela jivistadu.....correcte kadandi
@ చెప్పాలంటే
miku naa kavitha nachinanduku chala anandanga undandi....keep watch my blog......
nice
than q very much prince gaaru.....
Post a Comment