RSS

Monday, July 30, 2012

మొక్క....స్నేహం



నిజమైన స్నేహం నిదానంగా ఎదిగే
మొక్కలంటిది...అది బాగా పరిణితి
చెందడానికి ముందుగ చెడ్డ పరిస్తితులవల్ల
వచ్చే పరిణామాలను తట్టుకొని నిలవాలి.....
స్నేహం కూడా మొక్కలాగే ఎదగాలి....నిలవాలి......

Friday, July 6, 2012

నా పేరును నీ పెదాలపై....




నేను ఈ ప్రపంచాన్ని వదిలి  వెళ్ళేటప్పుడు
నీకోసం ఏదో ఒకటి తప్పక వదిలి వెళ్తాను
నా జ్ఞాపకాలను నీ మదిలో,
నీ కంటిలో కన్నీరును,
నా పేరును నీ పెదాలపై....మరియు
నీ జీవితంలోనుండి శాశ్వత సెలవు....
 
29501