దూరంలో వున్నా, చేరువలో వున్నా,
నీతో వున్నా , నిన్ను నే మరిచినా,
కడుపు నింపినా, కష్టపెట్టినా,
మేలు చేసిన, కీడు చేసినా,
దుఃఖంలో నీ కంట్లో నీళ్ళు కదులుతున్నా,
అనుక్షణం నా మేలుని కోరి,
నువ్వు సల్లంగా వుండు బిడ్డ అని,
కరుణించి దీవించే ఓ అమ్మా,
దైవాన్ని చూడాలంటె గుడికే వెళ్ళాలా..?
నీలో చూసుకుంటే చాలదా...?
2 మీ మనసులోని మాటలు:
దైవాన్ని చూడాలంటె గుడికే వెళ్ళాలా..?
నీలో చూసుకుంటే చాలదా...? ఈ వర్డ్ చాలా చాలా బాగుంది...
thanx for your comment andi....nenu cheppindi nijame kadandi
Post a Comment