Saturday, June 26, 2010
మన్నించండి............
మా పెళ్లి అయిన తరువాత నేను ఉద్యోగం మార్చవలసి
రావడం వల్ల......
ఆఫీసు సమయంలో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడం వల్ల
నేను మీతో మా విషయాలను పంచుకోలేక పోతున్నాను.......
అందుకు నన్ను క్షమించండి మిత్రులారా..........
త్వరలో అన్నీ సంఘటనలు బ్లాగులో పెడుతాను........