ప్రియతమా,
సుదూర తీరాన నువ్వున్నా
మన మద్య చనువు తగ్గదు.
ఎడబాటు తాలూకు జ్ఞాపకాలు
గుండెల్లో నిలిచిన్నంత కాలం
మన ప్రేమ తరగదు.
కాలగర్భంలో నాళ్లు ఏళ్లుగా గడిచిన
మన ప్రేమ మారదు.
కలిసేది ఎన్నాళ్లకైన
కలకాలం మనం ప్రేమికులమే.
ఆలోచన్లలో మార్పు వచ్చినా
ఎప్పటికీ మనం ఆప్తులమే.
గడిచిపోయిన ప్రతి సెకను
మన ప్రేమను పెంచాలి.
గడిచిన ప్రతి సంవత్సరం
మర్చిపోలేని "మధు"ర క్షణాలే అవ్వాలి.
ఇదే మన ప్రేమ.....
4 మీ మనసులోని మాటలు:
చాలా చాలా బాగుంది. ప్రేమ అనేది ఒకేసారి వస్తుంది..వచ్చిందంటే పోదు. ఒకవేళ పోయిందంటే అది ప్రేమ కానేకాదు. నీ ప్రేమ నిజం..
thanx a lot shruti gaaru........
కలకాలం మనం ప్రేమికులమే....ఎంత గొప్ప భావనో ఇది.
నైస్ ఫీలింగ్....
thanx andi.....mee comment tho naa feeling ni inkoncham depthga feel ayyela chesarandi.....
Post a Comment