RSS

Friday, December 28, 2012

ప్రేమంటే ఇదేనా.....??




బట్టలు మార్చినంత తేలికగా అమ్మాయిలను...
తల వెంట్రుకలను దువ్వుకునేంత తేలికగా అబ్బాయిలను
మారుస్తున్న ఈ రోజుల్లో..... నిజమైన ప్రేమకు త్రావు లేదు
అది ప్రేమ అని నీకు  అనిపిస్తే అది నీ ఖర్మ,
ఒకప్పుడు ప్రేమంటే ఒక ఎవరెస్ట్ శిఖరం
కాని ఇప్పుడు రోడ్ మిద దొరికే శిల్పంలా అయింది
అప్పటి భగ్న ప్రేమికులు లైలా-మజ్ను, సలీం-అనార్కలీ
దేవదాస్-పారు లు ఇప్పుడు లేరు,
వాళ్ళు ఇప్పుడు ఉండి ఉంటె ప్రేమ జోలికే వెళ్ళేవారు కాదేమో
అప్పటి ప్రేమకు నేను సలాం పెడతా
కాని ఇప్పటి ప్రేమ మాత్రం ఎవరేమనుకున్న అంతా ట్రాష్...
డబ్బునోడికే ప్రేమ, దోమ, అంతే గాని సామాన్యుడుకి మాత్రం కాదు
నీ దగ్గర డబ్బు ఉన్నంత సేపే....ఆ అమ్మాయి(ప్రేమ) నీది
తరువాత.....ఇంకేవరిదవుతుందో చెప్పెలేము
బైక్ ఉండగానే సరిపోదు, దాంట్లో పెట్రోల్ ఉండాలి,
జేబులో పర్సు ఉండగానే సరిపోదు, దాంట్లో డబ్బు ఉండాలి
ఇవి అన్ని ఉన్నంత సేపే ప్రేమైన, ఇంకేమైనా......

12 మీ మనసులోని మాటలు:

Anonymous said...

helo mr. nedi love marrige kada, ne wife kuda ne byke ne petrol chusy love chysi netho vachinda. epudu petrol lyda ne dagara. ayipoyinda petrol.

Unknown said...

కొన్ని నిజాలు చెబితే ఎక్కడో గుచ్చుకుంటున్నాయి కదండీ....ఆడవాళ్ళకి......అదేనండి కొందరి ఆడవాళ్ళ లక్షణాలు .
నా దగ్గర పర్స్ ఫుల్, పెట్రోల్ ఫుల్, మీకేమైనా ఇబ్బందా??

Unknown said...

Anonymous గారు..అదేదో నేను మిమ్మల్నే అన్నట్లుగా ఫీల్ అవుతున్నరెంటి, మీరు అదే కోవలోకి వస్తారేమో మరి.....అందుకే కాబోలు ఈ కోపం, ఎవరినో కించపరచడానికి ఇలా అనడం లేదండి, నేను చూస్తున్న, బయట కనిపిస్తున్న కొన్ని విషయాలలో ఇదొకటి, ఎవరినైనా నొప్పించి ఉంటె క్షమించండి

Unknown said...

అమ్మకు, అమ్మాయిలకు చాల తేడ ఉండండి, నేను ఇప్పుడున్న కొందరి అమ్మాయిల ప్రవర్తనను దృష్టిలో పెట్టుకొని ఇలా వ్రాసాను......గమనించగలరు అని నా విన్నపం...మీకు నచ్చకపోతే చూడకండి, చదవకండి.....ఎవడి గోల వారిదే

Anonymous said...

amma ku amayilaku tyda. corect, me amanu adugu. amaya kada ani. amayi amma avudi. nelanti valu ela rstaru ani tylisty. janam echydi kadu emo. mandinda lyda ani me amagarini kuda adugu. ela cigret adi polchanu. neku mandinda amma ani. chypudi amy. meku papa anav ga, me wife ni kuda adugu chypudi sary na ans. valu kalipoyi vylugu estaru ne lanti abayilaki. ela pichi rathalu rasty chudam kosam...

Anonymous said...

neku mandindi anukunta anduky na coment delete chysav. vunchalsindi ga corect na kada anydi. chadivina valu chypy vallu... apudu chypalisindi amaa vyru amayi vyru ani.. ne preminchypudu ne wife amayiny ny.. epudu amma kuda.. gurthupytuko.

Unknown said...

Anonymous గారు కళ్ళు తెరిపించేసేసారు.......Anonymous gaaru meeru mee perutho pettandi comment, appudu delete cheste adagandi...aina oka vishayam, miru enduku nannu tappuga ardam chesukuntunnaro ardam avadam ledu....bayata jarige vishayale kada neneu ippudu pettindi, ex: erojullo & bustop movies chudandi, director maruthi gaaru chala abbhutanga chuyinchaaru neti yuvata premanu nu valla prapanchanni......

Unknown said...

Anonymous gaaru.....nenu andarammayilanu uddeshinchi ila anadam ledandi, mi manassakshiga cheppandi, nenu cheppina lanti ammayila mana samajam lo mana chuttu pakkalo lerantara, leru ani challege cheyandi. immediate ga nenu ee post ni permanent ga delete chestanu....ammayilante nakkuda gowravam undandi, kaani nenu idi perticularga pettadaniki "ammayi" ani maatram kaadandi, just ilanti ammayilu kuda unnaru & abbayilu kuda unnaru ani pettanu, miru pratisari ammanu adugu antunnare gaani....abbayila gurunchi wrasindi chudaleda, leka kanipinchadam leda, mimmalni parokshanga noppinchi unte manninchandi madam.

Unknown said...

amma gurunchi naa blog lo chudandi....naku telisina vidhanga varnichanu ammanu, amma-nannala premanu kuda pettanu. miku antaga kopam enduku vastundo ardam avadam ledu, but anyway miru oka ammaye kada natural ga kopam ravadam lo tappu ledanukondi.....ardam chesukuntarani korutu.....pandu

Anonymous said...

meru pytina image chusukuni matladandi abayilani, premanii anarooo.......

Unknown said...

nenu wrasina post ki kaasto--koosto set avutadani aa image pettanandi anthe.

Unknown said...

Tappu brother ala anakudadhu andharu ala undaru.

Post a Comment

 
29501