RSS

Friday, December 21, 2012

ప్రేమ-అమ్మాయి......







అమ్మాయిలకు ప్రేమంటే అలసేందుకో
ప్రేమ అంటే రెండు అక్షరాల పదం అనే అనుకుంటారేగాని
ప్రేమంటే రెండు మనసుల కలయిక అని తెలుసుకోరెందుకు
ఒక్కసారి ప్రేమించాను అని...మరొకసారి నేను నిన్ను ప్రేమించడం లేదు
లైట్ తీసుకో అని అనడానికి వీళ్ళకు మనసెల ఒప్పుకుంటధో
నిజం చెప్పాలంటే ఇప్పటి తరం అమ్మాయిలకు
నిజాయితిగా ప్రేమించే వాళ్ళ కంటే....నటించే వాళ్ళంటేనే ఇష్టపడతారు
అందుకే వీళ్ళకు తగ్గట్టుగా అబ్బాయిలు కూడా అలాగే తయారవుతున్నారు
అలాగని అందరు అమ్మాయిలను ఉద్దేశించి ఇలా అనడం లేదు
కొందరు ఉన్నారు అని మాత్రమె నా ఉద్దేశం.
ప్రేమవల్ల  అమ్మాయిలకంటే అబ్బాయిలే ఎక్కువగా బలవుతున్నారు అన్నది నగ్న సత్యం
ఒక ఉదాహరణ: నేను నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాను రా అని తెగ ప్రేమను ఒలకపొస్తారు.
ప్రామిస్ నేను నిన్నే ప్రేమిస్తున్నాను....నిన్ను మాత్రమె ప్రేమిస్తున్నాను అంటారు
కాని కొన్ని రోజులు గదిసెకొద్ది.......ఒరేయ్ నేను డ్రాప్ అవుతున్నాను అంటారు.....
డ్రాప్ అవడానికి ప్రేమ ఏమైనా పందెమా....?
ప్రేమను ఒక పందెం లా ఫీల్ అయ్యే వాళ్ళు సైకో లాంటి వాళ్ళు
వాళ్ళు చస్తారో తెలియదు....ఎదుటి వాళ్ళను చంపుతారో తెలియదు
అబ్బాయిలు, అమ్మాయిల మీద ఎంతో నమ్మకంతో ప్రేమిస్తారు
కాని వాళ్ళు మాత్రం తూ తూ మంత్రంగానే ప్రేమిస్తారు
చివరకు ఎవడో తల మాసిన ఎదవనో పెళ్లి చేసుకుంటారు...
నమ్మి ప్రేమించినోడిని నడి సముద్రంలో పడేస్తారు...


జరిగిందేదో జరిగింది అని అబ్బాయిలు ఊరుకుంటారా?
హత్యలు.....లేక ఆత్మహత్యలు........
ఇలాంటి సంఘటనలు రోజు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి....
మనము పేపర్లో చదువుతున్నాం....టీవీ లలో చూస్తున్నాం కుడా...
కొందరి వల్ల  "ప్రేమ" అనే పదం వింటేనే ఒళ్ళు గుభేలుమంటుంది
అర్ధం చేసుకునే మనసుంటే.....వెయ్యి మార్గాలుంటాయి
తొందరపాటు నిర్ణయాల వల్ల....ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి
పెద్దల మాట చద్దన్నం మూట.......ప్రేమ(అమ్మాయి) మాయలో పడి
తల్లిదండ్రుల మాటలను పెడ   చెవిన  పెట్టి
వాళ్ళ గోతిని వాళ్ళే తోవ్వుకుంటున్నారు
అందులో నేనొకడిని.....







ఎవరినైనా నొప్పించి ఉంటె నన్ను క్షమించండి........
ఇది నా పర్సనల్ గా మాత్రమె ఫీల్ అవ్వండి......

.....పండు(పుచ్చిపోయింది)

23 మీ మనసులోని మాటలు:

Chinni said...

ఒక అమ్మాయి ప్రేమలో నిజాయితీ ఉందో,లేదో తెలుసుకోకుండా ఎలా ప్రేమిస్తారు..ఇలాంటి విషయాల్లో విచక్షణాఙ్ఞానం అవసరం..జీవితాంతం తోడుగా ఉండాలనుకున్నప్పుడు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. అబ్బాయిలు మనసు కన్నా అందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ రోజుల్లో(ఇది నా అభిప్రాయం మాత్రమే)..

Padmarpita said...

మోసపుచ్చే మగమహారాజు బోలెడు మంది ఉన్నారు
మోసానికి అబ్బాయిలు, అమ్మయిలు అనే భేధం లేదండి
మోసం చేయాలనుకునే నైజం ఉన్న మనుషులకి.

Priya said...

పద్మార్పిత గారి మాటలతో నేనూ ఏకీవబిస్తున్నా..

Unknown said...

చిన్ని గారు, మీరు చెప్పింది కూడా కరెక్టే అండి, అబ్బాయిలు మనసు కన్నా అందానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ రోజుల్లో, కాని అందరు కాదు కదా?

Unknown said...

పద్మార్పిత గారు, ఏరోజుల్లో మగమహరజులతో పాటు మాహారానిలు కూడా ఎక్కువయారని గమనించ మనవి....కాని ఎవరినో ఉద్దేశించి ఇలా అనడం లేదండి......నా అభిప్రాయం మాత్రమె.....

Unknown said...

ప్రియా గారు, పద్మర్పిత గారికి చెప్పినదే మీకు కూడా వర్తిస్తుందని అనుకుంటున్నాను

Unknown said...

చిన్ని గారు.....ఒక మనిషి మంచి వ్యక్తి, లేక చెడు వ్యక్తి అని పరిచయం అయ్యేదాకా చెప్పలేం కదండీ, అలా ముందే తెలిసుంటే ఇంత పెద్ద డిస్కర్షన్ వచ్చేదే కాదు కదా....?????

rohini said...

పద్మార్పిత గారి మాటలతో నేనూ ఎకీభవిస్తున్నా ,అయితే ఈ రోజుల్లో స్వచ్చ్మైన ప్రేమ ఎక్కడవుందండీ,పార్కుల్లో పలకరింతలూ ,పబ్ లో పులకరింతలూ ,అమ్మతనాన్ని అమ్మేస్తూ ,కన్నెధనాన్ని ఫ్రీ గూడ్సు గా మార్చేసింది నేటి యువత ,ప్రేమ చాలా పవిత్రమైనది .సున్నితమైనది,
దైవత్వం తో కూడుకుని వుంటుంది,అలాంటి ప్రేమ నిస్సందేహం గా ఈరోజుల్లో లేదు అని ఘంటా పధం గా చెప్పగలను

Unknown said...

రోహిణి గారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజమే అండి, కాని ఏది యువత తప్పు అని చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళు పెరిగే వాతావరణం(thinking capability & their frndz & even their family background also) ఎలా ఉంటె వాళ్ళు కూడా అలాగే తయారవుతున్నారన్నది నా అభిప్రాయం.....మీరేమంటారు..????/

Unknown said...

me andaruu corectttt...... oka sariii me lifee looo nijayithigaa cheypandiiii ennii times prema lo padaruuuu...... padam ani anukunaruuuuu...... adii a age ayinaaa...... schoolll age lo kaligey feeling nundiiiii........ jevitha bagaswaminiii chysukuny anta varakuuuu... abayiluuu entamandiinii prapose cheysuntaruuuuu...... ngt enthamandi amayilaniii vuhinchukuniii vuntaruuuu..... amayiiluuu kudaaa..... prema anukunii teragadam,, matladmmmm,, malii kadu ani change avadammmmmmm,,,,, abayilaki ayina amayilaki ayinaaa enti pakka abayii leyda amayiii enti dagara vunapuduuu loveee.... schoolll okalaaa...... entamandi epatiki vunaruuuu..... meloooo kudaaaaa..... okasariii gurthu cheysukondiiiiiiii panduuu garuuu kudaaaa...... entha mandii amayilaki prapose cheysuntaruuuu...... last edokati aniii..... epusu kalugutyaiii premaa anyyy vyamoham lantiiiii felingggggg...... kalagakundaa vundatanikiiiiiiiii mokalam kaduuuu,,, vasthuvalammmm kaduuuuuuuuuu

Unknown said...

kanii pykyyy elaa charchalluuuu anniiii,,,,, manam cheysinaviii cheysystammmm........ chystuny vuntammmmmmm. wife ki tylikundaa abayiluuu. husbend tylikundaa amayiiluuuuu...... veti kosam charchaa kannaaa..... entlooo em levuuu. wife ni kaniiii husbend ni kaniii enkaa ela chusukovaliii.. in futureeee em cheyaliiii ekadaaa invest chayaliii ani alochistyyy baguntadiiii..... ela premaaa,, amayiluuu padayi poyaruu anyy kanaaaaaa....... manaki putyy taravati genaration loooo edi enkaaa chandallm ayidiiiiii..... adi alochistyyy manam mind karab ayidiiiii.....................

Unknown said...

mana bag avi evaduu kotyadu... mana ajagrathagaaa mathuloooo vugityyyyy tappaa.... adi mana tappuuuu..... kamamm,,,,, mohammmm.... any vatinii premaaa any mathuloo vuguthunam.... vuguthunnaathaa sepuuuu aviii hayiiiga vuntayiiiiii.... kothaviiii kavalanii anipinchinapudyyyyy pathaviii vegatuuuuuuuu...... apudyy aa vugadam agudiiii.. tegudiiiiii... malliiii kothadii modaluuu ayidiiiiii..... ediii andaruuu chysydyyyy..... kanii pykiii natistammmmm....... nijam ga life loooo andaruuu chysinavyyyy paka valluu cheystyyy nachaduuu... velu pytiiii chupistammmmmmmmmm.................. panduu ayinaaa meruuuu me love kosam enooo chypuntaruuu..... antaka munduuu enthooo mandiini estapdam.... valakiiii prapose cheyadam..... chysinavyyy meruuuu kudaaaaa... epuduuu manam enkokarinii tapuu paduthunaammmmmm........ manaa elluu subram chysukondiiiiiii..... pakaaa eluuuu valuuu chysukuntaruuuu..... manadii subram lykundaa pakaaa vala elluuuuu subram kosam matladmmmmmm corect kaduuuuu.........

Unknown said...

రామ్ కుమార్ శర్మ(కర్మ) గారు.....

మీరు నిజంగా నా బ్లాగ్ మొత్తం చదివితే ఇలా అనే వారు కాదు.....నేను ఒక్కరినే ఉద్దేశించి అనడం లేదు.....మీరు ఇంత సొల్లు చెప్పినారు కదా......మీరెంత మంది అమ్మాయిలకు ప్రపోసే చేసారు, ఎంత మందితో పడుకున్నారు మరి మీకే తెలియాలి(క్షమించండి).....కామెర్లు ఉన్నోల్లోకు లోకమంతా పచ్చగానే కనిపిస్తదట ...బహుశ మీరు అదే కోవలోకి వస్తారేమో.....అందుకే మీరు నన్ను కించ పరిచేలా కామెంట్ చేసారు......యూత్ అన్నప్పుడు ఎంజోయ్మేంట్ ఉండాలి.....కాని హద్దులు దాటకూడదు అన్నది నా అభిప్రాయం....నిజంగా లవ్ వేరు....ఏదో రోడ్ మీద వెళ్తున్న అమ్మాయిని చుసిన ఫీలింగ్ వేరు.....అది గమనిచండి మొదట.....నా బ్లాగ్ లో నా ఫీలింగ్స్ మాత్రమె ఉన్నాయే కాని ఎవరిని ఉద్దేశించి పెట్టలేదు....మీరు పెద్దవరనుకుంట? కాస్త మర్యాదగా నడుచుకుంటే మంచిదని నా అభిప్రాయం...నాది మాత్రమె కాదు మీ కామెంట్ చుసిన ప్రతి ఒక్కరు నాలాగే ఫీల్ అవుతారనుకుంటున్న......నా బ్లాగ్ నా ప్రేమకు సంభందించింది, నేను ఏమైనా పెట్టుకుంటాను..,..నచ్చిన వాళ్ళు చదువుతారు, దానికి తగ్గట్టుగా కామెంట్ పెడతారు.....మీలా ఇంత వరకు కామెంట్ చేసిన వాళ్ళే లేరు నా బ్లాగ్ లో........ నా బ్లాగ్ చుడండి.....కాని మీకు వచ్చిన బూతు కామెంట్స్ మాత్రం పెట్టకండి దయచేసి శర్మ గారు......

--
పండు

Unknown said...

nenu me blog chadavdam kanaa,,,, mery okasarii clr ga malli chadavandiiii..... as a doctorrr i know... human felings,,,, attitudee.... me anniii chadivakaa neyyy coment pytaaaa... mr.panduuu.... love vunapuduuu... okaa typee looo vundiii.... mrg ayakkaa oka type vundiiii..... meruuu success ayaka peliii chysukuntyyy happyyy vundyyy varuuuu..... kangaruu padi chysukunaruuu. kanukyyyyy life failure aniii matladaruuuu..... nenu pampinaviii mandindiii mekuuu... nenu entho patients ni chusaaa..... me lagyy alochanaaaa.... entloooo valathoo life ela hapyyy start cheyalnii alochinchandiiii..... love chysthunapudu dailyy tana kosam ela velyaliii.. em chyalaniii alochistarooo avy fellings alochistyyy... fail ayam ani anipinchaduuuuu....... adii andarakii sadyam kaduuu..... apuduu a vydiii alantidiiiiii......... nenu entaaa mandii thooo padukunaa anaruuu gaaa.... nannuu kavalii anukunaa valaaa andarithooo share chysukunnaaa... adii valaa anadm varakuu matrammmm.. try chyandiii... pakka valaa anandam kosammm lifee change chyusukoni chudu hapy vuntavooo lydoooo...... meru evarini marchalyruuu.... marchoduuu..... vala anandani vyli pytiii... elagy vundalii anii ankshaluuu vyadammmm... me hapyy miss avadamyyyy..... love success pyliii kaduuu..... hapy ga life long vundatam... adiii anii teraka vundaduuu.... love anukuny valakiii..... love ni echy valakiiiii. pylii kakapoyinaa success happyyy vuntayiii... meku avi lykaa ela andariii sanubuthiii try chystunnaruuuuu.........

Unknown said...

నిజమైన ప్రేమ ఏమిటో సహజీవనం చేస్తేనే తెలుస్తుంది.
ప్రేమంటే ఒక వ్యక్తిలోని మంచితనాన్ని ,మంచి గుణాలని ,
కేవలం ఆ ఒక్క వ్యక్తినే ప్రేమించటం కాదు.
ప్రేమంటే 'నువ్వు ఇలా మారు,అలా మారు.అప్పుడు నిన్ను బాగా ప్రేమిస్తాను' అని కండిషన్స్ పెట్టడం కాదు.
ప్రేమంటే -- ఒక వ్యక్తితో పాటూ ఆ మనిషి తాలూకు ప్రపంచాన్ని కూడా ప్రేమించటం.
అది మన ప్రపంచం కన్నా విభిన్నంగా ఉన్నా సరే.
అవతలి వారి అభిప్రాయాలు ,అభిరుచులూ భిన్నంగా ఉన్నా సరే వాటిని గౌరవించటం .
ముఖ్యంగా ఒక మనిషి లోని 'లోపాల్ని' కూడా సుగుణాలతో సమానంగా స్వీకరించగలగటం షరతులు పెట్టకుండా బేషరతుగా ప్రేమించగలగటమే ప్రేమంటే!!
ఎందుకంటే 'ఇవ్వటంలో' ఉన్న ఆనందం,హాయి అనుభవంతోనే అర్ధం అవుతాయి !! "ప్రేమికుడు పండు"


ediii saradagaa rasaraa panduuu... apudu alaa anipinchiindiii premaa vallaa.... dani valla kaligy vydi vallanaaaa......... edii epudu rasarooo gurthundaa 2009 sept loo.... 3yrs looo enii changess naa meloooo..... endukooo alochinchanchandiiii.... apuduuu okaryyy lifee looo.... evaroo kalustaruuu... vastaruuu... vylatharuuuu... prema antammm... vunavaluuu vuntaruuu... vylyyy valluuu vyltharuuuu..... kaniiii ala love ani kuda vundatam kosam vachiiii...... methoo patyy vundi poyy sariiikiii me life failure aniii anipisthuundiiii... eydiii apatiii panduuu.... aptii kaviiiiii......... miss ayindiii life kaduuu....... meru apuduuu time pass loooo mataladinaviii anukuntaa... kavitha hrudayam thoo alochinchyy evaruuu mararuuu... life faill anukoruuuuu.... endukantyyyy... anitiniii face chayagalllaa dare persnnss vuntaruuuu... ela mela kaduuu.... nenu chypindiii.... evadam anaruuu.... evpuduuu evandiii... lakokandiiiiiiiii... apuduu hapyy anydiii meky ardam ayidiiii................
epuduuu lakuntunaruuu kanukyyy happyyyy kanapadatam ly mekuuuuu.......... tana side alochinchhuuuu familllyy antyyy ardam ayidiiiiiiiii.......

Unknown said...

mr. doctor gaaru....

miru nannu tappuga ardam chesukunnaru......nenu naa prema sanghatanale kaakunda naa chuttu jarugutunna sanghatanalu kuda pedutunnanu, miru cheppinatluga 2009 lo adi nenemi saradagaa wrasindi kadandi...na premanu naa priyuraaliki teliyalani wrasindi, miru annatluga evaritho padite vallatho premlo padadlemanandi.....ala padela unte adi prema ela avutundi, kamam avutundi gani. miru nijanga doctor kadani nenu 100% challenge chestunnanu. nuvvevaro nakanavasaram, but oka vishayam maatram correctga chepparu, adentante evari happiness ki vallane vadileyali ani...superb, ippudu nenu ade chestunnanu....mikila comment cheyadam miku happy, so nenu vadilestunnanu mimmalni mi happiness ki....njoy....keep watch my blog, u will know abt my lov & my attitude.....anyway thanx for your argument, b'coz i learn a lesson from ur comment....thanx again

Unknown said...

andari prema okala undadu.....unda kudadu kuda.......nenu preminche pelli chesukunna, ippatiki tananu premistune unnanu, but entante chinna chinna mis understanding valla edo bad feel tho ila apudapudu chedu gnapakalanu mitho panchukuntunnanu.....anthenandi...ardam chesukuntarani ashishtu.....mee pandu

Unknown said...

ardam cheysukunaa panduuu... nenu doctor ni kadu anaruuu... adii corect kaduuu... nenu doctor no kadooo naku telusuu... just telugu blogs serch loo kanipinchindiii chadivaa okaa 1mnth nundiii fst nundiii... fst me writingg kiii taravata writing ki changeeee.... anduky annaa.... meru fail anaruu gaaa... fail kalyduuu.... enka edoo expert cheysiiii depression looo alochistunaruuu.... okariny love anaruu gaaa.. thats wrongg..... yavanam loo age nundiiii..... feling kalagadam human metalityyyy... meky kaduu evariloo ayinaa vastayiii...... raly anii mimalnii mosam chysukuntunaruu...... express chysy valuuu vuntaruu... chyaniii valllu vuntaruuuu...... meruu chysara lydo meku corect ga tylusu.... endukanty me writing 1st to epati varaku chysy vuntaruu..... epatiki tanay premistunaa anaruu gaa... okasrii tanani prasantham ga chustuuu... oka good time loo adagandii.... nuvu na nundiii starting love anapudu... epatikii emyna miss ayavaaa aniii aduguu... tanu tadapada kunda answ estado lydooo chuduu...... apudu ninnu nivu okasarii enthaka mundu ela vunaa epudu ela vuntunaa ani alochinchukoooo nelo em change.... enduku elaa ani gurthuchysukooo... apatiloo hapyy enduku vundiii epudu enduku ly anydiii. neky ardam ayindiiiii..... mr edi salaha ayity kaduuu.... adi meku avasaram lyyy... tooo intelligent person... adii 1st nundii epati varakuuu me msgs chypthunayiiii... achi thuchiiii... lock chyagalaruuu.... girls niiiiii

Unknown said...

iam confident to say about your lifee... your not happy to share a life with your family.... y it happens. once think, what you need.... what you have to do for her.... beore marrage life you so hapyyyyyyyy... not know yyyyyyyyyyyyyyyyyyyyyyyy................... think long time............. but not think short mindddddddddddddd....................

Unknown said...

రామ్ కుమార్ గారు...


నేనేదో అమ్మాయిలను మాయ చేసేవాడిలా కనిపిస్తున్నానా చెప్పండి? achi thuchiiii... lock chyagalaruuu.... girls niiiiii అంటున్నారు కదా, మీరు నన్నెప్పుడైన చూసారా? పోనీ కనీసం నేనెల ఉంటానో కూడా మీకు తెలియదు, బట్ మీరేదో బ్రహ్మం గారి లా నా చరిత్ర చెప్పిస్తున్నట్లున్నారే??
జీవితంలో ఒక్కరినే లవ్ చేయాలనే రూల్ ఏమి లేదు, కాని ఒకరినే లవ్ చేస్తే హాపీ అని నా ఫీలింగ్, okariny love anaruu gaaa.. thats wrongg..... yavanam loo age nundiiii..... feling kalagadam human metalityyyy....అన్నారు మీరు.
యవ్వనంలో ఉన్నప్పుడు చాల మంది చేస్తారు కాదనడం లేదు సర్, కాని అందరు ఒకేలా ఆలోచించారు కదా. జీవితం లో నేను ఫెయిల్ అని బాధపడడం లేదు, ఎందుకంటే నేను ఫెయిల్ అవలేదు, జస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు మా ఆవిడ మాట్లాడే విధానం నచ్చక అల అన్ననే గాని, మరే ఉద్దేశం లేదండి. నేను మొదట్లో వ్రాసిన పోస్ట్ లకు ఇప్పుడు వ్రాస్తున్న వాటికి తేడా ఒక్కటే, అదేంటంటే నేను నా మనసు మాట వినడం లేదు, బ్రెయిన్ ఎలా చెప్పితే అలాగే చేసేస్తున్నాను......అప్పుడు మనసు, ఇప్పుడు బ్రెయిన్ అదే తేడా...ఇంకా మీకేమైనా నామీద సందేహాలుంటే మీరు డైరెక్ట్ గా నన్ను మెయిల్ లో కాంటాక్ట్ అవోచు,
1st nundii epati varakuuu me msgs chypthunayiiii... achi thuchiiii... lock chyagalaruuu.... girls niiiiii అన్నారు కదా, నేనేమి లాయరు కాదు డాక్టర్ గారు......
powerstar4u@gmail.com

Unknown said...

నేనేంటో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు, నా అనే వాళ్ళకు తెలుసు, మీరు చెప్పుకునేంత ఇంటెలిజెంట్ ఏమి కాదండి, కాని నాకు బుర్ర ఉంది, అది ప్రస్తుతానికి బాగానే పని చేస్తుంది....

Unknown said...

E BLOG NUNDI MATLADITHYYY ANY PROBLM NA NEKUU.... ANDARUUU CHADUVUTHARUUUUUU.... ANAA NE KOSAMM..................... NA COMENT CHADAVADAM KANNAAA.... ENKOO POST PEYTANDIIIII.............. ALOCHISTHUNAVAAAAAAAAAAAAA............ EM PYTALAAA........... PREMAA. LOVEE............ WIFEEE....... FAAMILYYYYYYYYYY........ LIFE FAILLLLLLLLL.......... VETI KOSAM.................. NE FAMILY LO HAPYYY THINGSSS PYTUUUUUUUUUU............. TANATHO SHARE CHYSUKUNAAAAAAAAAAAAAA HAPYYY MOMENTSSS CHYPUUUUUUUUUUUUUU................ INSPIRING THOUGHTSSSSSSSSSSS PYTUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU............ ELAAAAAAAAAAAAAAAAAA SANUBUTHIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII WORDSSSSSSSSSSSS KADUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUUU MR..........PPPPPPPPPPPPANDUUUUUUUUUUUUUUUU.............. ALOCHINCHUUUUUUUUUUUU MR............................. NE HAPYY ENJOY MOMENTSSS KII..... LIFE SHARING MOMENTSSSSSSSSSSSS KOSAMMMMMMMMMMMMMMMMMMMMMM......... PRAPANCHAM LOOOOOOOOOO LOVE.........AMYILA KOSAM KADUUUUUUUUUUUUUUUU.....................

Unknown said...

i dont have any problem sir

Post a Comment

 
29501