me blog lo previous posts chudalanna... comment pettalanna... chala ibbandiga untundi... endukante linkbucks.com open avutundi... alage comment ki word verification..
హుమ్...ప్రేమ పెట్టే బాధని కరివేపకుతో పోల్చారు...కూరలో కరివేపాకు ఏరి పారేసే వాళ్ళే ఎక్కువ, తినే వాళ్ళకన్నా... కానీ ప్రేమ అనే కరివేపాకు జీవితం అనే రుచి లేని కూరకి తెచ్చే వాసనా, రుచీ మరచిపోతారు. ప్రేమ అనే కరివేపాకు ని పొడి చేసుకుని నెయ్యి వేసుకుని తిని ఆనందిస్తే అప్పుడు ఇచ్చే సంతృప్తి బిజీ జీవితం అనే బిరియాని తిని పడే భుక్తాయాసం కన్నా తృప్తిగా ఉంటుంది ;)
8 మీ మనసులోని మాటలు:
edime polika... :-P
mysorepaak kanna kuda karivepaaku health ki chaala manchidi!!!!!!!!
poni veepaaku ani anukundamanna kuda adi kuda chala manchidi..
me blog lo previous posts chudalanna... comment pettalanna... chala ibbandiga untundi... endukante linkbucks.com open avutundi... alage comment ki word verification..
evi lekunda unte baguntundemo!!
హుమ్...ప్రేమ పెట్టే బాధని కరివేపకుతో పోల్చారు...కూరలో కరివేపాకు ఏరి పారేసే వాళ్ళే ఎక్కువ, తినే వాళ్ళకన్నా...
కానీ ప్రేమ అనే కరివేపాకు జీవితం అనే రుచి లేని కూరకి తెచ్చే వాసనా, రుచీ మరచిపోతారు. ప్రేమ అనే కరివేపాకు ని పొడి చేసుకుని నెయ్యి వేసుకుని తిని ఆనందిస్తే అప్పుడు ఇచ్చే సంతృప్తి బిజీ జీవితం అనే బిరియాని తిని పడే భుక్తాయాసం కన్నా తృప్తిగా ఉంటుంది ;)
PBS & CHINNI ASHA GAARU THANX FOR UR COMMENTS, EDO FLOWGA NOTLONCHI ALA VACHINDI, ALA PETTESANU ANTHE. ITS TRUEEEEEEEEEEE
INKOTI NAAKU KARIVEPAAKU ASALU NACCHADU, SO THT NENU PELLAYAKA KARIVEPAAKITHO POLCHANU ANTHE
ప్రేమ అంటే అంత చేదా
adhi anubhavninche manastatvanni battu untadandi shruti gaaru....
@shruti
anni premalu okela undavu, andari premalu nijamaina premalu kaavu kadandi
Post a Comment