నా మనోవనం లో విహరిస్తున్న
నీకై ఆవిర్భవించిన ఉషోదయాన్ని నేను...
నీ పెదవిపై పూసె
చిరునవ్వుల జల్లులలో తడిసిపోతున్న అభిమానిని నేను...
నీ మదిలో మెదిలే
ఆశల పరంపరకి చిరునామా నేను...
నీవు ఆనందిస్తే
నీ కనుతెప్పాలో దాగిన అనంధభాష్పన్ని నేను....
నీ మనసు పగిలితే
నిన్ను ఓదార్చే మౌనాన్ని నేను....
నీవు చేరువైతే
నీకై ప్రాణమిచ్చే ప్రేమ పిపాసిని నేను.....
నీవు దూరమైతే
నీ క్షేమం కోరే శ్రేయోభిలషిని నేను......
7 మీ మనసులోని మాటలు:
nice ela vasty inni thoughts......
బాగుంది, నేస్తం కి అర్ధం చక్కని కవిత లో చెప్పారు.
chakkaga raasaarandi, good one.
chaalaa baavundi
pandu gaaru kavita bagundi andi...
shruti, chinni aasha, the tree, cheppalante, prince gaaru thanx for ur comments
@ shruti
nice ela vasty inni thoughts...
ela vastunnayi ante nenu naa snehanni & naa premani chala aaswadistanu, aa aaswadanalonchi puttina chitti chitti maatale e chitti kavita,
thanx for comments, keep comments on my blog
Post a Comment