RSS

Tuesday, June 5, 2012

ఇది నిజం.....







ప్రేమించేటప్పుడు మైసూర్పాకు
పెళ్ళయ్యాక అది కరివేపాకు
ప్రేమ తియ్యగానే ఉంటుంది
కాని అది పెట్టె బాదే కరివేపాకు లా ఉంటదని నా భావం.....

8 మీ మనసులోని మాటలు:

PBS said...

edime polika... :-P

mysorepaak kanna kuda karivepaaku health ki chaala manchidi!!!!!!!!

poni veepaaku ani anukundamanna kuda adi kuda chala manchidi..

PBS said...

me blog lo previous posts chudalanna... comment pettalanna... chala ibbandiga untundi... endukante linkbucks.com open avutundi... alage comment ki word verification..

evi lekunda unte baguntundemo!!

Unknown said...

హుమ్...ప్రేమ పెట్టే బాధని కరివేపకుతో పోల్చారు...కూరలో కరివేపాకు ఏరి పారేసే వాళ్ళే ఎక్కువ, తినే వాళ్ళకన్నా...
కానీ ప్రేమ అనే కరివేపాకు జీవితం అనే రుచి లేని కూరకి తెచ్చే వాసనా, రుచీ మరచిపోతారు. ప్రేమ అనే కరివేపాకు ని పొడి చేసుకుని నెయ్యి వేసుకుని తిని ఆనందిస్తే అప్పుడు ఇచ్చే సంతృప్తి బిజీ జీవితం అనే బిరియాని తిని పడే భుక్తాయాసం కన్నా తృప్తిగా ఉంటుంది ;)

Unknown said...

PBS & CHINNI ASHA GAARU THANX FOR UR COMMENTS, EDO FLOWGA NOTLONCHI ALA VACHINDI, ALA PETTESANU ANTHE. ITS TRUEEEEEEEEEEE

Unknown said...

INKOTI NAAKU KARIVEPAAKU ASALU NACCHADU, SO THT NENU PELLAYAKA KARIVEPAAKITHO POLCHANU ANTHE

శృతి said...

ప్రేమ అంటే అంత చేదా

Unknown said...

adhi anubhavninche manastatvanni battu untadandi shruti gaaru....

Unknown said...

@shruti
anni premalu okela undavu, andari premalu nijamaina premalu kaavu kadandi

Post a Comment

 
29501