స్ప్రుష్టిలో తీయని పదం,
మాటలకందని కమ్మని భావం,
కెరటాలు ఎగిసిపడే దూరం,
హృదయానికి చేసే గాయం,
దగ్గరే ఉన్నా చేరువ లేని తీరం,
జీవితాన్ని అల్లకల్లోలం చేసే ప్రళయం,
సఫలమైన విఫలమైన చిరకాలం నిలిచిపోయే కమనీయ కావ్యం మన ప్రేమ
నువ్వు ఉన్నప్పుడు నీ చూపులో......నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపులో......
1 మీ మనసులోని మాటలు:
స్ప్రుష్టిలో తీయని పదం,
మాటలకందని కమ్మని భావం,
కెరటాలు ఎగిసిపడే దూరం,
హృదయానికి చేసే గాయం,
దగ్గరే ఉన్నా చేరువ లేని తీరం,
జీవితాన్ని అల్లకల్లోలం చేసే ప్రళయం,
సఫలమైన విఫలమైన చిరకాలం నిలిచిపోయే కమనీయ కావ్యం మన ప్రేమ nuvvu eppudu nannu love chestune undali.........
Post a Comment