నిన్ను తలవని క్షణం లేదు.
నన్ను నేను మరచిన నిన్ను నేను మరువలేదు.
నీవు నన్ను తలవక పోయిన నీమీద నాకు కోపంలేదు.
నిన్ను నేను మరచినవేళ నాకు జీవితమేలేదు.
మరవడానికి మరణమే శరణ్యం అనుకుంటే, దానికి అంతటి ధైర్యంలేదు.
నువ్వు ఉన్నప్పుడు నీ చూపులో......నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపులో......
0 మీ మనసులోని మాటలు:
Post a Comment