
సూర్యుడిలో లేని వెలుగు నీ కళ్ళలో ఉంది !
సెలయేటి గలగలలో లేని ఆనందం నీ మాటల్లో ఉంది !
వెన్నలలో లేని చల్లదనం నీ చేతి స్పర్శలో ఉంది !
విశ్వంలో లేని విషలో నీ మనసులో ఉంది !
జీవితంలో ఏమి లేకున్నా నువ్వుంటే చాలంటుంది నా హృదయం !!
నువ్వు ఉన్నప్పుడు నీ చూపులో......నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపులో......
0 మీ మనసులోని మాటలు:
Post a Comment