RSS

Tuesday, June 9, 2009

ఎంత అదృష్టం....!!! !!!!!

అదృష్టమే అదృష్టం....!!!
నీ చేతి వాట్చీదే అదృష్తం.....!!
వాట్చి నైన కాకపోతిని...
నిన్ను అంటిపెట్టుకుని ఉండేవాడిని...
అప్పుడప్పుడైనా నన్ను చూసే దానివి ...!!!

అధ్రుస్తమే అదృష్తం!!
నీ పాకెట్ లో పెన్నుదే అదృష్టం..!!
ఆ పెన్ నైన కాకపోతిని...
నీ గుండె పై ఉండే వాడిని.....!
నీ మనసు భావాన్ని నా సిరా తో రాసే దానివి..!!

అదృష్టమే అద్రుష్టం ..!!
నీ హ్యాండ్ కర్చేఇఫ్ దే అదృష్తం..!!
ఆ కర్చేఇఫ్ నైన కాకపూతిని...
నీ కష్టాన్ని తుడిచే వాడిని....
నీ చేతులతో నన్ను నలిపీ దానివి...!!

అదృష్టమే అదృష్టం...!!
నీ సెల్ ఫోన్ దే అదృష్టం...!!
ఆ ఫోన్ నైన కాకపూతిని....
నీ పెదాలకు చేరువయ్యే వాడిని...!!!

1 మీ మనసులోని మాటలు:

గిరీష్ said...

ఇప్పుడే చూస్తున్నాన్నండి మీ బ్లాగు, awesome అంతే!
Keep it up.

Post a Comment

 
29501