తెలుగు: నేను నిన్ను ప్రేమిస్తున్నాను !!
ఉర్దూ: ముజ్హే తుమ్సే మోహబ్బత్ హై !!
హిందీ: మై తుమ్సే ప్యార్ కర్తా హూ !!
మలయాళం: న్జ్యాన్ నిన్నే ' ప్రీతిక్యున్ను !!
మరాఠీ: మే తుఝాషి ప్రెమ్ కర్తో !!
కన్నడ: నాను నిన్నను ప్రీతిసుతేనే !!
పంజాబీ: మై తును ప్యార్ కర్ద !!
బెంగాలీ: అమి తుమే భాలోబషి !!
తమిళ్: నాన్ ఉన్నైక్ కథలిక్కిన్రెన్ !!
Wednesday, June 17, 2009
ప్రాణం ఉన్నంత వరకు

జారిపోకు మేఘమా జల్లు కురిసే వరకు !
వాడిపోకు పుష్పమా వసంతం వచ్చే వరకు !
నన్ను మరచిపోకు ప్రియతమా నా ప్రాణం ఉన్నంతవరకు !!
గ్రంధాలయం

జీవితమనే గ్రందాలయంలో ,
అనుభవం అను పుస్తకంలో,
పరిచయం అను పేజీలో,
ప్రేమ అను వాక్యంలో
నీవు కనీసం ఒక అక్షరంగ నన్ను గుర్తుంచుకో ప్రియా !!
నువ్వుంటే చాలు

సూర్యుడిలో లేని వెలుగు నీ కళ్ళలో ఉంది !
సెలయేటి గలగలలో లేని ఆనందం నీ మాటల్లో ఉంది !
వెన్నలలో లేని చల్లదనం నీ చేతి స్పర్శలో ఉంది !
విశ్వంలో లేని విషలో నీ మనసులో ఉంది !
జీవితంలో ఏమి లేకున్నా నువ్వుంటే చాలంటుంది నా హృదయం !!
Tuesday, June 16, 2009
అంతం లేని ప్రేమ
మదిలోని మంచితనానికి మరణం లేదు,
ఎదురుచూసే హృదయానికి ఓటమి లేదు,
అనుక్షణం నువ్వే నేనుగా తపించే ప్రేమకు అవధులు లేవు,
ఈ నింగి నేల ఉన్నన్ని రోజులు మన ప్రేమకు అంతం లేదు.!!
Thursday, June 11, 2009
కమనీయo
స్ప్రుష్టిలో తీయని పదం,
మాటలకందని కమ్మని భావం,
కెరటాలు ఎగిసిపడే దూరం,
హృదయానికి చేసే గాయం,
దగ్గరే ఉన్నా చేరువ లేని తీరం,
జీవితాన్ని అల్లకల్లోలం చేసే ప్రళయం,
సఫలమైన విఫలమైన చిరకాలం నిలిచిపోయే కమనీయ కావ్యం మన ప్రేమ
కలవరం
ఒక మాటుంది పదే పదే మనసుని కలవర పెడుతుంది
మనసులో దాగను అంటుంది....
అది విని నీవు నాపై అలిగితే తట్టుకునే శక్తి నా మనసుకి వుంది....
కాని నీ మనసు కలవరపడి కలత చెందితే,
శాశ్వితంగా కనులు మూసుకుని వుంటానంటుంది...
నన్ను నేను మరచిన వేళ
నిన్ను తలవని క్షణం లేదు.
నన్ను నేను మరచిన నిన్ను నేను మరువలేదు.
నీవు నన్ను తలవక పోయిన నీమీద నాకు కోపంలేదు.
నిన్ను నేను మరచినవేళ నాకు జీవితమేలేదు.
మరవడానికి మరణమే శరణ్యం అనుకుంటే, దానికి అంతటి ధైర్యంలేదు.
నేస్తమా
చిరునవ్వు లాంటి నీ స్నేహం
నాకు దేవుడిచ్చిన వరం
నీ స్నేహం అంతులేనిది
అతితమైనది
స్వార్థం లేనిది
అలాంటి నీ స్నేహం
ఎప్పటికి
నాకు ఈలాగే ఉండాలని ఆశిస్తూ
ఎప్పటికి నిన్ను మర్చిపోలేని
నేస్తం..........
స్వప్న లోకంలో
ప్రియా... నన్ను కాసేపు నిదురపోనీయి!
స్వప్నాలలో మన మనసులు పెనవేసుకోనీయి!
కలలోనైన మనము కలసివుందాము!
మన ఎడబాటుని ఇలాగైనా కాసేపు మరచిపొదాము!
నీ తలపులు గాలితెమ్మరలై నను తాకుతుంటే!
నా మనస్సు ముంగురులై కదలి ఆడుతుంటే!
కనురెప్పలు మూతపడవాయె!
నా కంటికి కునుకు రాదాయె!
కంటికి కనపడకుండా పోయావు..
ప్రతి క్షణం నాకు ఎందుకు గుర్తుకొస్తున్నావు..
నా మనసుని నులిమి స్వప్నాల్లోకి ఎందుకొస్తున్నావు...
నీ స్వప్నాలనుండి నన్ను బయట పడనీయి..
నన్ను మనోవేదన అనుభవించనీయి..
నా శ్వాస ఆగిపోనీయి, ఈ లోకం నుండి దూరమైపోనీయి...
Tuesday, June 9, 2009
ఎంత అదృష్టం....!!! !!!!!
అదృష్టమే అదృష్టం....!!!
నీ చేతి వాట్చీదే అదృష్తం.....!!
ఆ వాట్చి నైన కాకపోతిని...
నిన్ను అంటిపెట్టుకుని ఉండేవాడిని...
అప్పుడప్పుడైనా నన్ను చూసే దానివి ...!!!
అధ్రుస్తమే అదృష్తం!!
నీ పాకెట్ లో పెన్నుదే అదృష్టం..!!
ఆ పెన్ నైన కాకపోతిని...
నీ గుండె పై ఉండే వాడిని.....!
నీ మనసు భావాన్ని నా సిరా తో రాసే దానివి..!!
అదృష్టమే అద్రుష్టం ..!!
నీ హ్యాండ్ కర్చేఇఫ్ దే అదృష్తం..!!
ఆ కర్చేఇఫ్ నైన కాకపూతిని...
నీ కష్టాన్ని తుడిచే వాడిని....
నీ చేతులతో నన్ను నలిపీ దానివి...!!
అదృష్టమే అదృష్టం...!!
నీ సెల్ ఫోన్ దే అదృష్టం...!!
ఆ ఫోన్ నైన కాకపూతిని....
నీ పెదాలకు చేరువయ్యే వాడిని...!!!
నీ చేతి వాట్చీదే అదృష్తం.....!!
ఆ వాట్చి నైన కాకపోతిని...
నిన్ను అంటిపెట్టుకుని ఉండేవాడిని...
అప్పుడప్పుడైనా నన్ను చూసే దానివి ...!!!
అధ్రుస్తమే అదృష్తం!!
నీ పాకెట్ లో పెన్నుదే అదృష్టం..!!
ఆ పెన్ నైన కాకపోతిని...
నీ గుండె పై ఉండే వాడిని.....!
నీ మనసు భావాన్ని నా సిరా తో రాసే దానివి..!!
అదృష్టమే అద్రుష్టం ..!!
నీ హ్యాండ్ కర్చేఇఫ్ దే అదృష్తం..!!
ఆ కర్చేఇఫ్ నైన కాకపూతిని...
నీ కష్టాన్ని తుడిచే వాడిని....
నీ చేతులతో నన్ను నలిపీ దానివి...!!
అదృష్టమే అదృష్టం...!!
నీ సెల్ ఫోన్ దే అదృష్టం...!!
ఆ ఫోన్ నైన కాకపూతిని....
నీ పెదాలకు చేరువయ్యే వాడిని...!!!