నీకై ఆలోచన లేని క్షణం లేదు
నీకై పరితపించని రోజు లేదు
నీ ఉహ రాని కల లేదు
నీ స్పర్శలేని జీవితం లేదు
నిన్ను చూడనిదే మనసు కుదుట లేదు
నీవు లేకపోతె నాకు ఈ జన్మ లేదు....
thanx shruti gaaru....edo tondarlo type cheyadam valla konni spelling mistakes jarigaayi...nxt time repeat avakunda chusukuntanu.....once again thax for your suggestions......
3 మీ మనసులోని మాటలు:
bagundi...
ఉహ రాణి కాదు, ఊహరాని.
స్పశాలేని కాదు, స్పర్షలేని.
పరితపించని కాదు, పరితపించని.
తెలుగు చాల అందమైన భాష కదా. తప్పులు లేకుండా చూసుకో...
thanx shruti gaaru....edo tondarlo type cheyadam valla konni spelling mistakes jarigaayi...nxt time repeat avakunda chusukuntanu.....once again thax for your suggestions......
Post a Comment