RSS

Wednesday, August 1, 2012

కవితకు ప్రాణం.....



నా  కవితకు ప్రాణం ఓ చెరగని రూపం
ఆ రూపపు లావణ్యం నన్ను మైమరపించే ఓ కావ్యం
ఆ కావ్యపు బందం నా అణువణువునా విహరించే ఓ జీవనరాగం
ఆ జీవనరాగం నన్ను చేరుకునేనా ఆరకమునుపే ఈ దీపం.....

3 మీ మనసులోని మాటలు:

శృతి said...

chaala bagundi.....

Padmarpita said...

sounds good..

Unknown said...

thanx shruti & padmarpita gaaru.....

Post a Comment

 
29501