RSS

Friday, August 3, 2012

రక్షాబంధన్.....



మమతానురాగాల స్వచమైన ప్రేమకి
ప్రేమామృతాల తీయమైన అనుబందానికి
ఆ అనుబందపు అర్దాన్ని దాచుకున్న నా హృదయానికి
అన్నచెల్లిల అనుబంధమే జీవితానికి
శ్రీరామారక్షనీ తెలిపిన ఓ మంచు పల్లకి
కల్మషమెరుగని నీ మనసుతో నా
మణికట్టుపై కట్టిన రాఖీ.......

2 మీ మనసులోని మాటలు:

చెప్పాలంటే...... said...

baavundi

Padmarpita said...

బాగుంది.

Post a Comment

 
29501