RSS

Tuesday, June 5, 2012

నీ స్నేహం ...



అలిసిన నా కన్నుల్లో ఓ కమ్మని కల నీ స్నేహం
మూగబోయిన నా పెదవుల పై ఓ చిరునవ్వు నీ స్నేహం
ఆగక సాగే నా పయనం లో ఓ చల్లని మజిలి నీ స్నేహం
నా హృదయపు ప్రతి స్పందనకూ... ప్రతిస్పందన నీ స్నేహం ... :)

3 మీ మనసులోని మాటలు:

శృతి said...

nice one...

రవిశేఖర్ హృ(మ)ది లో said...

స్నేహం గురించి బాగా వ్రాశారు ."స్నేహం ఓ ఆహ్లాదం "అనే వ్యాసం వ్రాశాను నా బ్లాగు లో గమనించగలరు.

Unknown said...

thanx for ur comments shruti & rivi gaaru

Post a Comment

 
29501