RSS

Saturday, June 30, 2012

నేనైతే చాలు.....




నీ ప్రేమ భవంతికో ఇటుక
నీ విశాల నేత్రాలకి కాటుక
నీ పంజరాన గువ్వ
కాలి లోన మువ్వ
చేతిలోన పరుసు
మెడలోన గొలుసు
కొప్పులోన పువ్వు
నీ పెదాలపై నవ్వు
ఏదైనా ...ఓ క్షణమైనా
నేనైతే చాలు.....

3 మీ మనసులోని మాటలు:

శృతి said...

good one....

Unknown said...

హ హా...నైస్ ఫీలింగ్, అందులో ఏ ఒక్కటి అయినా చాలు.

Unknown said...

thanx shruti & chinni aasha gaaru

Post a Comment

 
29501