డియర్ ఫ్రెండ్స్......నేను పుట్టి రేపటికి 25 సంవత్సరాలు పూర్తిచేసుకొని 26వ వసంతంలోకి వెల్లబోతున్నాను.
అందుకు ముందుగా నాకు నేనే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.....
ఈ 25 వసంతాలలో, నేను నా జీవితంలో ఒక పెద్ద పాటం నేర్చుకున్నాను, అదేంటంటే......
మామూలు మనిషిగా వుండడం ప్రపంచంలో అతి కష్టమయిన విషయం.
అసాధారణంగా వుండాలనే అందరూ అనుకుంటారు.
అజ్ఞాతంగా వుండిపోవాలని ఎవరూ అనుకోరు.
మన గురించి పదిమందీ చెప్పుకోవాలని మనుషులు కోరుకుంటారు.
ప్రత్యేకత కోసం పరుగులు పెడతారు.
జీవితంలో మౌనమ్, నిశ్శబ్దం నిర్మలత్వం ముఖ్యమయినవి.
అవి వున్నవాళ్ళలో దైవత్వముంటుంది. వాళ్ళకు ప్రచార ఆర్భాటాలు వుండవు. జీవించడం ఒక్కటే వాళ్ళకు తెలుసు.
ఒకరోజు నేను మా ఊళ్ళో అడవిలోకి వెళ్లాను. అక్కడ చెట్లు కొడుతున్నారు. కానీ మధ్యలో ఒక పెద్ద వృక్షం వుంది. అది విశాలంగా వ్యాపించి వుంది. దానికింద వంద బళ్ళు నిలబడవచ్చు. అన్ని చెట్లను కొడుతున్నా వాళ్ళు దాని జోలికి వెళ్ళడంలేదు. నేను వాళ్ళతో ‘ఇన్ని చెట్లుకొడుతున్నారు కదా. మరి ఆ పెద్ద చెట్టును ఎందుకు కొట్టరు?’ అని అడిగాను. దానికి వాళ్ళు ‘మేము కొడుతున్నవి టేకు మొదలైన ప్రశస్తమైన చెట్లు. వాటివల్ల ఎంతో ప్రయోజనముంది- వాటితో తలుపులు, బల్లలు, కుర్చీలు చెయ్యవచ్చు. ఈ పెద్ద చెట్టు మామూలు చెట్టు. దీని ఆకులు జంతువులు తినవు. దీని కట్టెలు కాలిస్తే విపరీతమైన పొగ వస్తుంది. దీంతో కుర్చీలు లాంటివి చెయ్యలేం. పెళుసుగా వుంటుంది. అందుకని ఎందుకూ పనికిరాని దీని జోలికి పోము’ అన్నారు. అప్పటినించీ నేను ప్రత్యేకత లేకుంటే ఎవరూ మనల్ని పట్టించుకోరు, పైకి వెళ్ళాలనుకున్నవాళ్ళకి, పేరు సంపాదించాలనుకున్న వాళ్ళకి డబ్బు పట్ల ఆశవున్నవాళ్ళకి సవాలక్ష సమస్యలున్నాయి. సంక్షోభాలున్నాయి. నిజానికి జీవించడానికి వాటన్నిటితో ఏమీ పని లేదు. అందుకని నేను అజ్ఞాతంగా, సాధారణంగా వుండిపోవలనుకున్తున్నాను...
17 మీ మనసులోని మాటలు:
well said.. I agree..
chaalaa chaalaa baagaa chepparu miku repati puttinaroju ki subhakankshalu kudaanu...eppudu santosham gaa vundalani korukuntu....
manju
niku munduga Very Happy Birthday. chaala baga cheppav. widh u good luck for your future...
True!
సాధారణంగా ఉండాలనుకునే ఆశతో అసాధారణంగా అయిపోతారేమో! జాగ్రత్తండి.
మీకు జన్మదిన శుభాకాంక్షలు:-)
NICE
SORRY I FORGET TO SAY HAPPY HAPPY BIRTHDAY TO YOU
Happy Birth Day . Have a Great YeaR aheaD.
నేస్తం & మధు మోహన్ & చెప్పాలంటే & Indian Minerva & Padmarpita & sravan & రాజేష్ మారం & శృతిరుద్రాక్ష్
mee andariki naa hrudayapoorvaka danyavaadamulu.
thanx a lot, keep watch my blog dear frdz
@ padmarpita
సాధారణంగా ఉండాలనుకునే ఆశతో అసాధారణంగా అయిపోతారేమో! జాగ్రత్తండి
అన్నారు కదండీ, మన మీద మనకు నమ్మకం బ్రతికి ఉన్నాళ్ళు మనం ఎలా బ్రతకాలో అది మన చేతిలోనే ఉంటుంది కదండీ....
Belated happy birthday wishes!
@జలతారువెన్నెల
than q very much andi
అందరూ ప్రత్యేకత కోసం పరి తపిస్తుంటే మీరు సామాన్యంగా ఉండాలని అనుకుంటున్నట్టు చెప్పారు . సామన్యంగ ఉండాలనుకోవడం కూడా ఓ ప్రత్యేకతే కదండీ
బాగా చెప్పారండీ! మీకు ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు!
రసజ్ఞ & buddha murali gaaru thanx for ur comments
boss, sadarnam ga undali antey,,, anduku paniki rakunda unadadam kada (ne story prakaram)
@ SRI DEVI GROUP
meeru nenu wrasinadi (naa story lo)correctga ardam ayunte miru ila comments chese vaaru kaadu....1st meeru correctga chadavandi, saadaranga undali ante... paniki rakunda undadam ani maaatrame kaadu, akkada inko ardam kuda undi, manam enta saadarananga unte anta freedom ga undochu, evari aalochanalu vallavi,ila anukuntu pote chala vishayalu bayataki vastyi, avanni vaastavaalu, adi grahinchi comment cheste baagundedi, miru blog prapanchaniki kotta kada, anduke miku ardam avaledanukunta......???
Post a Comment