పుట్టిన రోజు ఎన్నోరకాలుగా జరుపుకోవచ్చు
కాని, గతంలో మన తీపి అనుభవాలను
గురుతుకుతెచ్చుకుంటూ,
ప్రతి అనుభవాన్ని మనలో మనం పంచుకుంటూ,
పొందే ఆనందంతో ఏది సరికాదు.
నా స్నేహితులలో నీకు ప్రత్యకే స్థానం ఉంది,
అలాగే నీ జన్మదినం కూడా నాకు ప్రత్యేకమైనదే
నేను ఏమైనా తప్పు చేసి ఉంటె, నన్ను మన్నిస్తావని కోరుకుంటూ...
మన స్నేహపు పునాదులు ఎవరు బద్దులు కొట్టలేరని.....
నన్ను నా స్నేహాన్ని కలకాలం గుర్తుంచుకుంటావని....
మన స్నేహపు ద్వారాలు ఎల్లప్పుడూ తెర్చుకునే ఉంటాయని...
మనసార కోరుకుంటూ....ఆశిస్తూ.....
నా ప్రియ నేస్తమా....... (శ్రీదేవి) నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు....
3 మీ మనసులోని మాటలు:
Very Happy B'Day mee friend ki....
పుట్టిన రోజు శుభాకాంక్షలు...from me too!
thanx shruti & padmarpita gaaru
Post a Comment