RSS

Tuesday, November 29, 2011

నే పలికే పదం నీ పేరు..........





ఈ చిరుగాలిలో నీ గానం ఓ పిల్లనగ్రోవిలా నన్ను కట్టిపడేసింది

ఆ అరుణోదయంలో ఓ కాంతిపున్జంలా నీ అందం నన్ను బంధించింది

నీ ఊహ ఆ సంధ్యాకాలం సమీపించకముందే నన్ను త్వరపడమంది

నా మనస్సు నిన్ను గైకొని మరులుగోలుపు మరులోకానికి చేరుకోమంది


కనులు మూసి నిదురిస్తుంటే కలలో నీ జ్ఞాపకాలు
కనులు తెరిచి చూస్తే కనుల ఎదుట నీ తలపులు

పదములు ఎన్నున్నా అనుక్షణం నే పలికే పదం నీ పేరు
వర్ణములు ఎన్నున్నా క్షణ క్షణం నాకు కనిపించేది నీ రూపము

ఒంటరిగా వెళుతున్నా నాతొనే ఉన్నావు అనుకుంటున్నా నువ్వు
ఎందరితో కలిసి ఉన్న నా తలపులలో విహరిస్తున్నావు నువ్వు

చెంతలేకున్నా నా కన్నులు ప్రతిక్షణం ఎదురుచుసేను నీకై
ఏమి అయిపోతనో తెలియకున్నా వేచి ఉన్నాను నీ పిలుపుకై

11 మీ మనసులోని మాటలు:

ఎందుకో ? ఏమో ! said...

Nice

?!

సాయి భరద్వాజ్ said...

చాలా బాగుంది

Unknown said...

thanx అండి

Unknown said...

enduko...emo gaaru

?mark enduku pettaro telusukovaccha

ఎందుకో ? ఏమో ! said...

"?!" is the Symbol of "quesclamation" (qustion mark ? + exclamation ! = ?!)

enduko? emo!

:)

?!

Disp Name said...

వారు కోచ్చెను మార్కు ఎందుకు పెట్టాను అని ఆ పక్క ఆశ్చర్య మార్కు పెట్టారు. అది పెట్టాక ఈ ఆశ్చర్య మార్కు ఎందుకు పెట్టానబ్బ అని ఆ కోచ్చెను మార్కు వేసుకున్నారు మొదట ! దానికి ఇది సరి ! దీనికి అది జోడి !

చీర్స్
జిలేబి.

ఎందుకో ? ఏమో ! said...

:)

?!

సీత said...

చాలా బాగుంది......

Unknown said...

thanx for login my blog sita gaaru

తేజము said...

nice words....

Unknown said...

thanx kruthi gaaru.......

Post a Comment

 
29501