RSS

Monday, March 15, 2010

ప్రేమకు కులం అడ్డు.... మరి స్నేహానికి...???


నా బుజ్జి వాళ్ళ నాన్న గారు నిన్న మా స్నేహితురాలి ఇంటికి వెళ్లి
నా గురుంచి, నా కులం గురుంచి అడిగారంటా....
అల అడుగుతూ అడుగుతూ....ఒక పెద్ద మాట అన్నారంటా
"ఎప్పుడైనా స్నేహం చేసే ముందు మనకన్నా పెద్ద కులం వాళ్ళతో మాత్రమే స్నేహం చేయాలి" 
అని అన్నారంటా......
స్నేహం విషయంలోనే ఇంతగా ఆలోచిస్తున్నారంటే....మరి ప్రేమ విషయంలో ఇంకెలా ఆలోచిస్తారో మరి.... 
ఇప్పుడు చెప్పండి....వాళ్ళింట్లో నేను ఏమని మాట్లాడాలి....ఎలా ఒప్పించాలి..?

12 మీ మనసులోని మాటలు:

humanhelpinghands.com said...

Bongu vala bapu ni gani vala entlo gani adigeydi emi leydu. eddaru majers bayataki vachi pelli cheysukondi. nenu vunnaa ekuva alochinchakandi. parents life long mana kuda vundi mana happyness ni chusuko ru gaa. epudu compramise ayithey life lo bada padatharu. enkeym alo chinchakandi jumpppppppppppp. chiranjivi lanti vadey tana kuturu vishayamlo em cheyaleyka poyaduu apudu. epudu valu andaru kalisey vuntunaruu. me entlo nu alaney avutadii. kangaru padakundaaaaaaaa jumpppppppppppppppppp. na salahaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

కత పవన్ said...

shiva@
హహహ భలే బాగా చేప్పారు తల్లిదండ్రులు జివితాంతం మన కష్ట సుఖలు చూడరు..హహహ మరి ఇరవై సంవత్సరాలు పేంచిన తల్లిదండ్రుల ఇష్టనికి వ్యతిరేకంగా మనతొ పాటు వచ్చేసే అడది జివితాంతం మీతో నిజాయితీ గా ఉంటుందా?
చిరంజివి ఏమి చేయలేదు ఏందుకంటే తండ్రి.... ఏ తల్లిదండ్రలు పిల్లలను హింసించరు నచ్చ జేప్పడానికి ప్రయత్మిస్తారు ..అందుకే చిరంజివి ఏమి చేయలేదు కాని కుమిలిపోయాడు.
అ భాద అనుభవించే వారికి తేలుస్తుంది.
మనల్ని అంతగా ప్రేమించే అమ్మనాన్న ను బాద పేట్టి మనకు సంతోషాన్ని కలిగించే పేళ్ళి మనకవసరమా చేప్పండి..అమ్మ ప్రేమ నాన్న ప్రేమ కు మించిన ప్రేమ ఈ ప్రపంచంలో లేదు..
చివరిగా ఒక్క మాట
మన తల్లిదండ్రులను పేళ్ళికి ఒప్పిద్దాం అంతే కాని వారి నోప్పించ వద్దు.

humanhelpinghands.com said...

Kannaru kanuka pencharuu, leykaa pothey penchutaraa. Valani vadili vacheysey amayi netho vuntad anav. Peddalu chusina pelli ayinaa amayi valanu vadiley ga ravali vallu vundatam leydaa. Vadiley pothunaraaa. Chiranjivi kumilipoyadu antunav hey alochinchi pelli cheyochuga kulam, prestagee. andukey badapaduthunaduu. nadii cheranjivi caste. naku vallu koncham relatives kudaa. vala prema telisaka chapinchadaniki chusadu cherajive. allu aravind anii ma ellalo pedolu antaruu. ala cheyinchali anukovadam endukuu. alochinchi pelli cheyochuga ala cheyaleydu kanukaa vallu alaa cheysaru. kani epudu malli valathoa kalisivuntunaru family. adi mundey chochu gaa cheyaleydu akada mistake cheysadu kanukaa. bada padadu. mistake cheysthey alaney vuntadii. 20 yr penchina prema anaru. 20 pencharu kanui megatha 80 valaku nchinavadu, manaki nachani vaditho valla kosam brathikeyali adey ga nuvvu leykkaaa. manshiga manavtvam tho alochinchuuuuuuuuuuuuu.

Unknown said...

naku oppinchalane undi pawan gaaru...kani vallintlo kulam picchi chala muduri poyindi.....ma love mater telisi ma frnd vallintiki velli na gurunchi adugutu sneham vishayamlone ala chepparante.....ika naa prema vishyamlo vallu ela alochistaro cheppandi....evaraina tallidandrulatho undede 20-25 sovatsaraalu maatrame...mari migita jivitham mottham pelli cheskunna vaarithone kada undedi....aa ammayi natho sahajivinam cheyadaniki siddhamga undi...nenu kuda.....ika tallidandrulanu oppinchalane prayatnam chesi memu vidipokudadni fix ayyamu....anduke maa planing lo memu unnamu.......maa prema gelustundi.........

Unknown said...

thanx for your support shiva..........

Unknown said...

manaku nacchani vallanu pelli cheskoni roju chavadam manchida….lake nachina varini pelli cheskoni jivitham mottam anandamga undadam manchidantara cheppandi.......

కత పవన్ said...

అవును నిజమే మనకు మన తల్లిదండ్రల ఇష్టలతో పని ఏముంది..మనకు కావలసింది మన సుఖం.
కన్నారు కాబట్టి పేంచుతారు వావ్ ఇంకా బాగుంది.
అలాగే మీ జివితం మీ ఇష్టం..
జయం

కత పవన్ said...

Kannaru kanuka pencharuu, leykaa pothey penchutaraa


క్షమించాలి ఈ మాట దయచేసి మీ కన్నవారి ముందు అనకండి కుమిలిపోతారు.
కని రోడ్డు మిద విసిరి వేళ్ళి పోకుండా నన్ను పేంచి పేద్దవాడిని చేసిన నా తల్లిదండ్రల సంతోషం కోసమే నా జివితం

Unknown said...

pawan gaaru.......manishi annanuppudu okkokariki okko rakamaina feelings untayi......i like your feelings.....but na future kosam maatram nenu tallidandrulanu duram cheskovadaniki kuda siddanga unnanu.......true love never have happy ending........

ప్రభాకర్ said...

ఆస్తులు,డబ్బు,ఉద్యోగం సర్వస్వం కోల్పోయినప్పుడు, కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు తెలుస్తుంది నిజంగా మనల్ని ప్రేమించేది..అమ్మాయా? అమ్మనాన్నా? అని

Padmarpita said...

ప్రేమకి కులం అడ్డు అయితే, స్నేహానికి ధనం అడ్డు:)

Kathi Mahesh Kumar said...

ఇక్కడ ఛాయ్స్ "తల్లిదండ్రులా! (ప్రేమించిన అమ్మాయా)పెళ్ళామా!!" కాదు. ప్రస్తుతం మీరు జీవితానికి అవసరం అనుకునే నిర్ణయం తీసుకోవడం. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఆశించేదాన్ని బట్టి ఉంటుంది. just take YOUR decision.

Post a Comment

 
29501