భ్రుకుటిలోంచి బాణం లాంటి చినుకు
కంటిలోంచి వెన్నెల బోలిన చినుకు
దేహన్ నుండి గాడాను రాగపు చినుకు
ఇన్ని రకాల చినుకులు చిలికి చిలికి
కోరికలను తట్టి లేపుతున్నాయి
అవి రగిలి అగ్ని పర్వతాలవుతున్నాయి
నువ్వు కరుణిస్తే ఆ చినుకులు ఆగిపోతాయి
నీవు కరునిన్చకపోతే ఇన్ని రకాల చినుకులు
నన్ను తడిపి తడిపి చంపుతాయి ప్రియా.....
2 మీ మనసులోని మాటలు:
కరుణించిందా మరి మీ ....
ఈ మధ్యే అంటే navember 15th రోజున కరుణించింది నా ప్రేమ దేవతా, అది కూడా యాదగిరిగుట్ట లాంటి పవిత్ర పుణ్య క్షేత్రంలో
Post a Comment