RSS

Friday, December 18, 2009

మళ్ళీ మళ్ళీ కావాలనుకునే మధురమైన క్షణం..........



ఓ ప్రియా....!
నిర్మల నీలి కన్నుల నీ సోయగాలు మధురం
నీ చిరు పెదవులు కురిపించు నవ్వుల వెన్నెల మధురం
అలలవలె పరుగులు తీసే నీ కోమల పాదాలు మధురం
పసిడి కాంతులీను నీ మేని ఛాయ మధురం
నా మనసుతో దోబూచులాడు నీ మనోహర రూపం మధురం
నిను చూసి మాటరాక నిలిచిపోయిన ఆ క్షణం మధురం
నిన్ను చూడాలని తపించు నా యెద అలజడి మధురం
నీకోసం నీరిక్షణలో తలచే ఆ తలపు మధురం
నా తోడు నీడ నీవై ఉండాలని నిలుస్తావన్న ఆ ఆశ మధురం
నిన్ను చూస్తూ ఉంటె నాకు పొద్దు తెలియని మధురం
ప్రతి క్షణం నీ ప్రక్కనే ఉండి, అ సమయాన్ని అపేయలనుకోవడం మధురం
మధురమైన ప్రేమ సాక్షిగా ఈ జగాన మిగిలిపోవు మన శాశ్వత అనుబంధం మధురం మృదు మధురం.......

12 మీ మనసులోని మాటలు:

Anonymous said...

ఇది నా బ్లాగ్ టెంప్లెట్. నా మనోభావాలు దెబ్బతిన్నయ్....నేను నిరాహారదీక్షకు కూర్చుంటున్నా...వెళుతూ వెళుతూ ఓ మాట, మల్లి మల్లి అని మీరు కావాలనే రాసారా! లేదంటే దానిని మళ్ళీ మళ్ళీ అని సరిచేయండి ( సలహా ఉచితమే కాబట్టి మీకు నచ్చితేనే తీసుకోండి)

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
Unknown said...

thanx for your suggestion lalitha gaaru

జాన్‌హైడ్ కనుమూరి said...

చదువుతున్నప్పుడు మదురంగానే వుంది కానీ
రూప, గుణ లక్షణాలదృష్ట్యా కొంచెం ఆలోచించాలి

పరిమళం said...

Nice!

జయ said...

బాగుందండి. బాగా రాసారు.

Unknown said...

నేను కవిని కాదు జాన్‌హైడ్ సర్.....నా ప్రేఇయురలిని చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్స్ ని నాకు తెలిసిన మాటల రూపంలో ఇలా వ్రాసాను అంతే....తప్పులుంటే క్షమించండి.......

Unknown said...

లలిత గారు....నా ఫ్రెండ్ ఒకతను మీకు సహాయంగా మీతోపాటు నిరాహార దీక్ష చేస్తాడట.......వాడిది కూడా రాజమండ్రి......

Unknown said...

parimalam & jaya gaaru......thanx for your comments......

శృతి said...

nice ra

Anonymous said...

చాలా బాగుంది సర్

Post a Comment

 
29501