RSS

Friday, December 11, 2009

నీవొక......



నీవొక
అందమైన ఫిగర్
నిన్ను చూడకపోతే వస్తుంది ఫీవర్
నిన్ను చుస్తే వస్తుంది పవర్
నీ పెదవుల్లో దాగి ఉంది షుగర్
నీ సొగసు ఓ అందమైన ఫ్లవర్
అందుకే అయ్యాను నీకు లవర్
నీ ముందు ఎవరైనా నెవెర్

5 మీ మనసులోని మాటలు:

Padmarpita said...

ఓకే...ఎంజాయ్ ఇట్ బ్రదర్!:)

జయ said...

ఓహో, ఈ ప్రాసతో కూడిన ప్రేమ బాగానే ఉంది. బొమ్మ ఇంకా బాగుంది.

Unknown said...

thanx jaya & padmarpita gaaru

శృతి said...

super ra

pandu said...

thanx for your comments

Post a Comment

 
29501