
సూర్యుడు ఉదయించేవేల సుప్రభాతంలా...
చంద్రుడు కనిపించేవేల వేనుగానంలా ....
మల్లెలు వికసించేవేల సుగంధంలా...
నా మనస్సు స్పందించే వేల మనోగేతంలా ...
ఎందుకు నా మదిలో ఇంత అలజడి రేపుతున్నావు......!
నువ్వు ఉన్నప్పుడు నీ చూపులో......నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపులో......
0 మీ మనసులోని మాటలు:
Post a Comment