వేధానల వస్తావా
వేధంలా వస్తావా
గాయంల వస్తావా
గానంలా వస్తావా
క్రోధంలా వస్తావా
మొధంలా వస్తావా
ఉరిల వస్తావా
సిరీల వస్తావా
శిలల వస్తావా
శిల్పమ్‌లా వస్తావా
నువు ఎలా వచ్చిన స్వేకరిస్తా
ఎందుకంటే
నువు నాలోనే వున్నావు కనుక
నువ్వు ఉన్నప్పుడు నీ చూపులో......నువ్వు లేనప్పుడు నీ ఎదురు చూపులో......
0 మీ మనసులోని మాటలు:
Post a Comment