దేవి.........
నా ప్రియ మిత్రామా ...
నువ్వు పరియచమయ్యి ఐదు వసంతాలు పూర్తయ్యాయి
ఈ ఐదు సంవత్సరాలలో మన మధ్య ఎన్నో సంఘటనలు చోటు చెసుకున్నయి...
అందులో మొదటిది నా వల్ల నీ స్నేహానికి దూరం అవ్వడం
దానికి కారణం ఏంటో కూడా నీకు బాగా తెలుసు
నీ స్నేహం విలువ తెలిసి కూడా నీకు దూరం అయ్యాను, నీతో మాటలు లేవు,
నిన్ను కలవడం లేదు, కాని నీ పుట్టినరోజు మాత్రం నేను మరవను
ప్రతి సంవత్సరం నా ఈ బ్లాగ్ లో నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నాను...
నువ్వు చుస్తున్నవో లేదో నాకు మాత్రం తెలియదు, కాని నా wishes మాత్రం
ఎప్పుడు నీకు ఉంటాయని మరవకు, wish u many many happy return of the day my dear sweet friend........
dear frnd: meeru kuda naa tarapuna naa mitruraaliki puttinaroju shubhakaankshalu chepputarani korukutunna....
3 మీ మనసులోని మాటలు:
maa wishes kudaa cheppandi mi friend ki
happy Birthday to u r friend.
than q very mush cheppalante & anonymous gaaru.......
i hope this anonymous is my frnd kitty.........???
Post a Comment