నాకంటూ మరో జన్మ ఉంటె కనుక నేను మన జాతీయ పక్షి
నెమలిగా జన్మించాలని కోరుకుంటా....
ఎందుకో చెప్పనా..........!
ఈ స్ప్రుష్టిలో ఆడమగ కలిసి
సంభోగం చేయని ప్రాణి నెమలి ఒక్కటే!
మగ నెమలి కంటి నీటిని త్రాగి ఆడ నెమలి గ్రుడ్డు పెడుతుంది
ఈ పవిత్ర పక్షి ఈకలు తలపై ధరించిన కారణం తన పవిత్రతను
లోకానికి తెలియచేప్పటానికే....
అందుకే కారణ జన్ముడైన శ్రీ కృష్ణుడు
తన సిగలో నెమలి పించం ఉంటుంది......
అందుకే మరు జన్మంటూ ఉంటే నెమలిగా పుట్టాలని ఉంది!
2 మీ మనసులోని మాటలు:
పండుగారు మీరు అందమైన నెమలిగా పుట్టాలి కోరుకోవడంలో తప్పులేదు కాని ఎందుకంటే అనే రీసన్ మాత్రం కరెక్ట్ కాదండి. నెమలి కూడా ఇతర పక్షుల్లాగానే.....ఇది చూడండి.
http://en.allexperts.com/q/Birding-1435/Peacock-reproduction.htm
అన్యధా భావించరనుకుంటూ.
పద్మార్పిత గారు:
నెమలి కూడా ఇతర పక్షుల్లాగానే....
అని అన్నారు కదండీ.....కాని నేను పక్షులకు సంబందించిన పుస్తకంలో చదివి బ్లాగ్ లో పెట్టానండి....మీరు ఇచిన లింక్ లో చూసా....కానీ ఇప్పుడు ఏది కరెక్ట్ అని తెలుసుకోలేకపోతున్న......
Post a Comment