RSS

Wednesday, October 3, 2012

అమ్మో అమ్మాయిలు.......




వేమన......
ఇతని గురుంచి యావత్భారతానికి తెలుసు,
ఇతని గురుంచి ఒక పుస్తకంలో చదివిన
విషయం ఏమిటంటే....
మహారసికుడైన వేమన తన ప్రియురాలు
విశ్వదను నగ్నంగా చూడడం వల్లనే
విరక్తి కలిగి పరమ యోగిగా మారిపోయి
చివరకు దిగంబరుడు అయ్యాడట......

4 మీ మనసులోని మాటలు:

G.P.V.Prasad said...

కాదు వదిన వంటి మీద బంగారం కోరింది ఆ ప్రియురాలు.

Padmarpita said...

ఇదో వంక కూడా అయ్యి ఉండవచ్చు కదండి:-)

శృతి said...

coorect padmarpita garu ado vanka anipistundandi..

Unknown said...

అమ్మాయిలత ఇంతే, ఇదో వంక లాగే కనిపిస్తది....కాని నిజమై ఉన్దోచు కదా ఇదే.........
anyway thanx for ur comments prasad, padmarpita & shruti gaaru........keep watch my blog...

Post a Comment

 
29501