RSS

Friday, July 6, 2012

నా పేరును నీ పెదాలపై....




నేను ఈ ప్రపంచాన్ని వదిలి  వెళ్ళేటప్పుడు
నీకోసం ఏదో ఒకటి తప్పక వదిలి వెళ్తాను
నా జ్ఞాపకాలను నీ మదిలో,
నీ కంటిలో కన్నీరును,
నా పేరును నీ పెదాలపై....మరియు
నీ జీవితంలోనుండి శాశ్వత సెలవు....

3 మీ మనసులోని మాటలు:

శృతి said...

ippudu inta badakaramaina kavita avasarama? puttinappudu emi tisukuraamu, alage vellepudu emi tisukuvellalemu. gnapakalu, mana chiru navvu vadili velladam tappa.... simple ga bagundi.....

పూర్వ ఫల్గుణి (poorva phalguni) said...

చాల బావుంది పండుగారు కవిత చిన్నదికాని పెద్దదికాని... . కవి తనమనసును ఏంతో మేధిస్తే కానీ హృదయాన్ని కదిలించే కవితలు రావు.
ఈ కవిత అలాకదిలించినదే!!

ఫల్గుణి

Unknown said...

thanx shruti & ఫల్గుణి

Post a Comment

 
29501