మనం పెళ్లి చేసుకున్న వేళ......
మీవాళ్ళు మావాళ్ళు మనల్ని విడదీయలేక
రౌడిలతో వెంబడించి
హైదరాబాద్ దాటి పారిపోయేలా చేసారు కదా
నేను నిన్ను పెళ్లి చేసుకునేముందు ఒక మాట చెప్పాను గుర్తుందా....?
"మన పెళ్ళయ్యాక నిన్ను "మహారాణి"లా చూసుకుంటానని మాటిచ్చాను.
కాని మన పెళ్లి అయిన పది రోజులు నిన్ను "ఫూట్పాత్" మీద కూర్చోబెట్టి
టిఫిన్ చేయించాను........గట్టిగా ఎడిచేసాను.... అప్పుడు నాకైతే నరకం కనిపించిది.
అసలు మనం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము
పోలీసు వాళ్ళు కూడా మీ అంతటా మీరు జాగ్రతగా బ్రతకండి అన్నారు
కాని నీ తరపున మీ బావ గారికి......నా తరుపున మా అన్న కి
మనల్ని ఎందుకు విడదియాలని అనుకున్నారో నాకు ఇంకా అర్ధం అవడం లేదు.
0 మీ మనసులోని మాటలు:
Post a Comment