మన ప్రేమ గెలిచింది
మనల్ని చూసి ద్వేచించిన పెద్దవాళ్ళే ఇప్పుడు మన ప్రేమను పొగుడుతున్నారు
మన ప్రేమ పెళ్ళవగానే మారిపోతుంది అనుకున్న మీ ఇంట్లో వాళ్లే మన ప్రేమకు స్వగతం చెబుతున్నారు
మన ప్రేమకు పెళ్లి అయ్యి ఒక సంవత్సరం కావస్తుంది
ఇలాగె చిరకాలం మన "ప్రేమ" ప్రేమగా ఉండాలని కోరుకుంటూ
నీకు మన ప్రేమకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.......
0 మీ మనసులోని మాటలు:
Post a Comment