RSS

Thursday, February 25, 2010

ప్రేమ పుట్టుకకు కారణం..........


కళ్ళు నావి
చూపు నీది
పెదవి నాది
మాట నీది
గుండె నాది
శ్వాస నీది
మనసు నాది
అలజడి నీది.........
ఇదేనేమో నీకు నాకు మధ్య ప్రేమ పుట్టుకకు కారణం

10 మీ మనసులోని మాటలు:

Anonymous said...

చదివినకాణ్ణించి కడుపులో జజ్జినకరి.

Anonymous said...

poye kaalam vaste జజ్జినకరి avtadi mari.......

కత పవన్ said...

తల్లి-బిడ్దల మద్య ప్రేమ గోప్పది...
దేశం-పౌరుడి మద్య ప్రేమ గోప్పది..
దేవుడు-భక్తుడి మద్య ప్రేమ ఇంకా గొప్పది..
అడ మగ ప్రేమ తోక్కది....

మీ కవిత మాత్రం బాగుందండి నాకు పేద్దగా కవిత్వాలు అర్దం కావు కాని మీరు రాసింది సింపుల్ అండ్ నైస్



చుడండి....చదవండి....నచ్చుటే ఒకరికి చెప్పండి.....నచ్చకపోతే నా బ్లాగు చూడకండి అని 100 మందికి చెప్పండి.......
కాని మీకు నచ్చిన కవితలు నాకు చెప్పకుండా మాత్రం కాపీ చేస్కొని పెట్టుకోకండి దయచేసి......

Unknown said...

pawan gaaru nice said.........entandi చుడండి....చదవండి....నచ్చుటే ఒకరికి చెప్పండి.....నచ్చకపోతే నా బ్లాగు చూడకండి అని 100 మందికి చెప్పండి.......
కాని మీకు నచ్చిన కవితలు నాకు చెప్పకుండా మాత్రం కాపీ చేస్కొని పెట్టుకోకండి దయచేసి......idenuku pettaro ardam avaledu

Unknown said...

thanx chinni gaaru......

కత పవన్ said...

చుడండి....చదవండి....నచ్చుటే ఒకరికి చెప్పండి.....నచ్చకపోతే నా బ్లాగు చూడకండి అని 100 మందికి చెప్పండి.......
కాని మీకు నచ్చిన కవితలు నాకు చెప్పకుండా మాత్రం కాపీ చేస్కొని పెట్టుకోకండి దయచేసి......


......................
ఏం లేదండి నచ్చితే మీకు చేప్పమన్నారు కదా అందకే రాసా:)))))

Malakpet Rowdy said...

తిండి నీది
డబ్బులు నావి
ఖర్చు నీది
పర్సు నాది

కత పవన్ said...

"ప్రేమించడం రెండో ఎక్కమంత తేలిక, కాని దాన్ని గెలుచుకోవడమే రెండో ప్రపంచంచ యుద్దమంత కష్టం" అని నమ్మేవాడిని

ఏంటీ బ్రదర్ ఫ్రేమ దోమ అని...
మగాడి ప్రేమను పొందడానికి ఆడది యుద్దం చేయలి కాని మాగాళ్ళ ఏంటి.

సారి మిమల్ని బాదపెటాలని కాదు ..మనం యుద్దం చేసి గేలుచుకునె అంత సిను ఉందా వాళ్ళకి.

Unknown said...

korukunna ammayini sontham cheskovadam ante yuddamtho samaname guru...

Unknown said...

malakpet rowdy gaaru......
తిండి నీది
డబ్బులు నావి
ఖర్చు నీది
పర్సు నాది....idi correcte kaani........
premaku miru annadaniki sambandham ledu.......
magic of love.......premanu prematho premiste gelustadi tappakunda

Post a Comment

 
29501