RSS

Wednesday, September 9, 2009

నీ చూపు సోకగా...!!!



అవతరించింది భూమి నీ అడుగే మోయగా
వెలుగు నింపింది నింగి నీవైపే చూడగా
శిరను ఉపింది పువ్వు నీ శిగలో చేరగా
ఉరకలేసింది గాలి ఊపిరిగా మారగా
జన్మనెత్తానులె నీ ప్రేమ పొందగా
ధన్యమయ్యనులే నీ చూపు సోకగా......

4 మీ మనసులోని మాటలు:

Padmarpita said...

బాగుంది మీ కవిత నేను చదివానుగా:)

పరిమళం said...

అందరాని చందమామ నీకెందుకు
నీకై వేచిన నీ మామ ఉండగా ......

Unknown said...

wow, bagundi parimalam gaaru mi kavita

Unknown said...

chaala chaala bagundi..

Post a Comment

 
29501