Monday, September 14, 2009
ప్రేమ వర్సస్ కులం.........!!!!!!
"ప్రేమ అనేది ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం, కానీ పెళ్ళి మాత్రం రెండు కుటుంబాలకు చెందిన విషయం" ఇది ముమ్మాటికీ నిజం.
"ప్రేమ-పెళ్ళి రెండూ వేరువేరునా? లేక రెండూ ఒకటేనా?" చాలా ప్రేమలు పెళ్ళి వరకు వెళ్లకపోవడానికి కారణం ఏంటి? ప్రేమకు కులం అడ్డమా?? ఒక అమ్మాయి ఒక అబ్బాయిల కులం ఒకటయితేనే ప్రేమించుకోవలా?? మన ఈ నవసమాజంలో ఈ కులం పిచ్చికి అంతం లేదా?
7 మీ మనసులోని మాటలు:
Prema Gurinchi, Pelli Gurinchi, Kulam Addam Gurinchi Baga Cheyppav. Evi Nenu Amayalani Chusthunapati nundi, Chala Mandi Cheypparu. Edyna Kothaga Cheyppara. Alochanalu Vasthayi, Vatiki Akshara Amarika Cheysi Vatini Maku Chupinchu. Bagundi, It's Nice. Prema, Anuragalanu Srustinchani A devuduni Sytham Kullam Perutho Verucheysukunna Manushulu, A Kulla Kulluni Vadulathara neystham. Ayina Ne "?" Ki Edo Oka roju Samdanam Dorakali ani Asidam.
అవును అలాగే జరగాలి. ప్రేమించుకొనేముందే కులమేంటి అందులో శాఖలేంటి, మతమేంటి, ఆస్థిపాస్తులెంత, అందమెంత ఇలాంటివన్నీ చూసుకొవాలి. తరువాత ఎవరైనా "ఎందుకు ప్రేమిస్తునావు?/ఎందుకు నచ్చింది?" అంటే మాత్రం మనసు, పవిత్రత, మనస్తత్వం, యాటిట్యూడు ఇలాంటి వాటితో చేసిన ఉగాది పచ్చడి తినిపించాలి/వినిపించాలి.
adentandi ala anesaru, preminche mundu ivanni chuskoni anni set avutane love cheyala, meeranntu ala teluskoni cheste adi love avadu, adedo engagement adige question avutayi kada, evaraina enduku nachindi ante meerannatu attitude ga cheppalsina avasaram ledandi, jus manasutho cheppite saripotadi ante.
@పండు: నేను మాట్లాడుతుంది స్వచ్హ్చ్హమైన and/or ఫవిథ్ర మైన మైన and/or మనసుథొ చెప్పగలిగినది ఐన ఇంకా etc... etc... ఐన ఫ్ఫ్రేమ గురించి కాదు. కేవలం "ప్రేమించడం" గురించి మాత్రమే. లైట్ తీసుకో అన్నా...
కులం ఒకటే అయినా కట్నం విషయంలో తేడా వచ్చి ప్రియురాలిని వదిలేసిన దొంగ ప్రేమికులు ఉన్నారు. కట్నం కావాలనుకుంటే అరేంజ్డ్ మారేజ్ చేసుకోవచ్చు. దానికి ప్రేమ లాంటి నాటకాలు అవసరమా?
@PKMCT, arranged maarriages kuda katnam lekunda cheskunna, chuskune vaallu chala mande unnaru boss, veyilo okaru mirannttu chesundochu, ante gaani andaru ala undaru kada
arun gaaru thanx for ur comments, nenu enduku ala annante nenu kuda kulantara vivaham cheskopotunnanu, naadi vere kulam, nenu love chese ammayidi vere kulam, vallintlo vallanu oppinchadaniki konni suggestions telusukundamani blog lo edi pettanu, anyway thanx boss
Post a Comment