ప్రతి క్షణం నీకు దూరం
అవుతున్నానని అనుకున్నా
కాని ప్రతి క్షణం నీ ఆలోచనలతో
నీకు మరింత చేరువ అవుతున్నానని తెలుసుకోలేకపోయాను
భరించలేని భాదను, పట్టరాని ఆనందాన్ని ఒకేసారి అనుభవిస్తున్నాను
నాలా నేను లేను, నీ ప్రేమలో పడి నన్ను నేను మరచి
నీవై పోయాను
ఎదురు చూసే ప్రేమలో తియ్యదనం ఉంటుందని నేర్చుకున్నాను
నీతో గడిపిన ప్రతి క్షణం నాకో స్వర్ణ యుగం
నీ రూపం ఒక వరం
నా మనసే నీ వశం..........
1 మీ మనసులోని మాటలు:
చాలా రోజులు నుండి కవితలు ఇంకా పెట్టట్లేదు.. ఎందుకో..ఈ వెబ్ సైట్ నాకు చాలా ఇష్టం.. ప్లీజ్ మంచి అప్డేట్స్ ఇవ్వండి
Post a Comment