మాటల్లో చెప్పలేనంత ప్రేమ,
కంటికి కనిపించనంత ప్రేమ,
ఉహకు అందనంత ప్రేమ,
నేను చచ్చాక కూడా ప్రేమించెంత ప్రేమ,
నీ మనసు "ముళ్ళ" కంచె అని తెలిసి కూడా ప్రేమించెంత ప్రేమ నాది..
నువ్వు నా కంఠం పట్టుకొని వద్దన్నా కూడా నిన్నే ప్రేమించెంత ప్రేమ,
నువ్వంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను కాని,
ఎంత ప్రేమో... చెప్పగలిగాను, చూపించగలను కూడా
నువ్వు వద్దన్నా నాకు కావలసింది నేను తీసుకుంటాను,
నువ్వు దూరంగా ఉన్నా, ఎప్పుడు నాతోనే ఉంటావనే కల(కాదు నిజం)
నాది స్వచ్చమైన ప్రేమ, నిజాయితితో కూడుకున్న ప్రేమ,
ఇంకా నా ప్రేమను ఎన్నో రకాలుగా చూపించగలను,
నీకు చూసేంత దైర్యం ఉంటే....ఉందా?
3 మీ మనసులోని మాటలు:
ధైర్యే సాహసే లక్ష్మీ !
క్షమయా ధరిత్రి !
చీర్స్
జిలేబి
thanx zilebi
Thanx q very much prince gaaru.....Advance happy holi
Post a Comment