ఆలోచించి తీసుకునే నిర్ణయం కాదు ప్రేమంటే....
అది మనని మనలా స్వీకరించడం. మన లోపాలతో...
మన బలహీనలతో సహా ప్రేమించడం.
ప్రేమంటే...ఇద్దరినీ ఒక బంధంలోకి తీసుకెళ్లటం.

ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే...చివరికి రెండే మిగులుతాయి
ప్రేమించిన వాళ్ళతో జీవించటం....లేదంటే...
ఓ మంచి గుణపాటం నేర్చుకోవటం.....అంతే....
అందరు ప్రేమికుల కలలు నెరవేరాలని మనసారా కోరుకుంటూ
అందరికి నా తరపున ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.....
2 మీ మనసులోని మాటలు:
ప్రేమికుల రోజు శుభాకాంక్షలు...
thanx for your comment priya gaaru.....
Post a Comment