పాల పొంగుళ్ళు, రంగుల ముంగిళ్ళు
ఇంటి ముందు ముద్దు గొలిపే బొబ్బిళ్ళు
అందరి గుండెలో ఆనందపు పరవళ్ళు
భాగ్యాలనిచ్చే భోగి...సరదానిచ్చే సంక్రాంత్రి....
పిల్లలు చేసే గాలి పటాల గోల,

పెద్దలు చేసే తినుభండారాలు,
ఇవన్నీ కలుపుతూ
కొత్త సంవత్సరంలో సరికొత్తగా...
అందరికి ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ
తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా నిలిచినా
సంక్రాంత్రి పండుగని ఆనందంగా జరుపుకుందాం.
నా బ్లాగ్ మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు ,
అందరికి సంక్రాంత్రి శుభాకాంక్షలు.....
3 మీ మనసులోని మాటలు:
సంక్రాంత్రి శుభాకాంక్షలు....
మీకూ మా "చిన్ని ఆశ" సంక్రాంతి శుభాకాంక్షలు!
than q very much shurti & chinni aasha gaaru.....
Post a Comment