కొందరి పరిచయం కొద్ది రోజులు మాత్రమే
ఆ పరిచయం ఎన్ని రోజులు మనతో ఉండగలదో చెప్పలేము....
కాని కొద్ది రోజుల్లోనే దగ్గరైన కొందరి పరిచయం
జీవితాంతం మరచిపోలేము....
మరికొందరి పరచయం కొద్ది రోజుల్లోనే మరచిపోతాము!
కాని మన పరిచయం ప్రేమకు దారి చూపింది
ప్రేమకు దారి చూపిన మన ఈ పరిచయం వానలో గొడుగు లాంటిది
(ఇంకా ఇలా పోల్చడానికి చాలానే ఉన్నాయి)
నీను జీవితాంతం గుర్తుంచుకుంటాను.........
3 మీ మనసులోని మాటలు:
who ever she is lucky girl...
baavundi kaani godugu ninnu sari chesukondi
@ shruti
i hope u know abt tht lucky girl
@ cheppalante
thanx for your comment, godugunu sari cheskune prayatnamlone unnanandi
Post a Comment