RSS

Friday, November 23, 2012

అర్ధం కాని ప్రశ్నలు....




ప్రాణం పోసిన అమ్మ కావాలా
ప్రేమ పంచిన అమ్మయి కావాలా
అని ప్రశ్నించే ఈ లోకం తీరు మారేదెప్పుడు....?
ప్రాణాలు పోసేదే ప్రేమ కాని
ప్రాణాలు తీసేది ప్రేమ కానే కాదు నువ్వు గ్రహించేదేప్పుడు ....?
ఓ "వ్యకి" ప్రేమ పేరుతో పిచోల్లని చేసి
ప్రాణాలతో చెలగాటం ఆడకుండ ఉండేదెప్పుడు ....?
మనవాళ్ళు అని అనుకునే మనిషి
మనల్ని మోసం చేయకుండా ఉండేదేప్పుడు.....?
ఇష్ట పడే వాళ్ళని పట్టించుకోకపోయినా
పరువాలేదు గాని అసహ్యించుకోకుండ ఉండేదేప్పుడు....?
అర్ధం చేసుకోని అమ్మాయి కోసం చావడం మానేసి
అనురాగం పంచెవాళ్ల కోసం బ్రతకడం నేర్చుకునేదేప్పుడు..?
ఒక కన్ను ఏడిస్తే రెండో కన్ను కూడా ఏడవకుండా ఉండేదేప్పుడు....?
నా గుండె చప్పుడు నీకోసమే అని నీకు తెలిసేదేప్పుడు ...?
నువ్వు నాకు దగ్గరగా లేకపోయిన......
నాలోనే నువ్వున్నావని నీకు తెలిసేదెప్పుడు....?
ఈ లోకంలో అన్నింటికన్నా విలువైనది నీ చిరున్నవే అని నీకు తెలిసేదెప్పుడు....?
అయ్యబాబోయ్ నా జీవితం అంతా ? మార్కేనా.... 

5 మీ మనసులోని మాటలు:

Priya said...

ఈ లోకంలో అన్నింటికన్నా విలువైనది నీ చిరున్నవే అని నీకు తెలిసేదెప్పుడు....? ఈ వాక్యం చాల బాగుందండి,
అయ్యబాబోయ్ నిజంగా మీ జీవితం అంతా ? మార్కేనా....

Padmarpita said...

??????? ఇన్నింటికి జవాబు ఎవరు చెపుతారో????

Unknown said...

@priya
thanx for ur cooments, nijangane naa jivitham oka pedda ? mark..........

@Padmarpita
????? veeti annintiki cheppalsina vaaru ans cheptarani pettanandi....anyway thanx for ur comment

శృతి said...

చాల బాగుందండి, అయ్యబాబోయ్ నిజంగా మీ జీవితం అంతా ? మార్కేనా..

Unknown said...

thanx for your comment shruti....but am not understanding why u people all are again asking me the same question i.e, అయ్యబాబోయ్ నా జీవితం అంతా ? మార్కేనా....
it's confirmed, 1st thing is am the mark here, so tht entire my life also ? mark,i hope u got my point

Post a Comment

 
29501